సోమవారం బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 చూసిన వాళ్ళందరికీ ఒక్కటే అనుమానం! ఎప్పుడూ సరదాగా నవ్వుతూ, అందరినీ నవ్విస్తుండే లోబోకు ఏమైంది? అని. ఎందుకంటే… నామినేషన్స్ సమయంలో ఒకరిని ఒకరు విమర్శించుకోవడం, మాటల దాడి చేయడం కామన్. కానీ హద్దు మీరి లోబో సోమవారం ప్రియను టార్గెట్ చేయడం, చిన్న విషయానికి ఆమెపైకి అరుస్తూ, కొట్టడానికే అన్నట్టుగా మీద మీదకు వెళ్ళడంతో చాలామందిని షాక్ కు గురిచేసింది. లోబో ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాక […]
మా ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా మంచు విష్ణు, మరియు అతని ప్యానెల్ సభ్యులు నేడు నామినేషన్ దాఖలు చేశారు. మంచు విష్ణు భారీ ర్యాలీతో ఫిలిం ఛాంబర్ కు వచ్చి నామినేషన్ వేశారు. అనంతరం ‘మా’ కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు నామినేషన్ పత్రాలను అందచేశారు. ఈ క్రమంలో మంచు విష్ణు మాట్లాడుతూ, హాట్ కామెంట్స్ చేశారు. ‘ఈ రోజు మా ఎన్నికల్లో మా ప్యానెల్ సభ్యులం అందరం నామినేషన్లు వేసాము. 10న ఎన్నికలు జరుగుతాయి.. […]
స్టార్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ‘దొరసాని’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు ఆనంద్. తొలి చిత్రంతోనే నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రెండో సినిమా ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’తో తనలోని కామెడీ టైమింగ్ ను తెలియచేశాడు. ఓటీటీలో విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకోవడం విశేషం. ఇక ఆనంద్ దేవరకొండ హీరోగా రూపుదిద్దుకున్న మూడో చిత్రం ‘పుష్పక విమానం’ ఇప్పటికే విడుదల కావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు దాని విడుదలను […]
అందాల చిన్నది తాప్పీ నటిస్తున్న తాజా చిత్రం ‘రష్మీ రాకెట్’. గుజరాత్ లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన రష్మీ అనే అధ్లెట్ కథ ఇది. దసరా కానుకగా ఈ సినిమా జీ 5 ద్వారా అక్టోబర్ 15 నుండి స్ట్రీమింగ్ కాబోతోంది. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఆ సమయంలో సోషల్ మీడియాలో కాస్తంత రచ్చ జరిగింది. ఇందులో అథ్లెట్ గా నటిస్తున్న తాప్సీలో మగరాయుడు కనిపించాడంటూ కొందరు చేసిన […]
మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ ‘చిరుత’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2007 సెప్టెంబరు 28న విడుదలైంది. పూరి బర్త్ డే రోజునే ఈ సినిమాను విడుదల చేశారు. కొత్త హీరోలను ఎక్కువగా తెరకు పరిచయం చేసే పూరి.. మెగా హీరోను ఇంట్రడ్యూస్ చేయటంలో కూడా సక్సెస్ అయ్యారు. పూరి పంచ్ డైలాగులు, చరణ్ డాన్స్ తో […]
ప్రముఖ గీత రచయిత, స్క్రీన్ ప్లే రైటర్ జావేద్ అక్తర్ చిక్కుల్లో పడ్డారు. ఇటీవల ఆయన ఓ టీవీ ఛానెల్ చర్చా ఘోష్ఠిలో చేసిన వ్యాఖ్యల కారణంగా కోర్టు కేసును ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. థానే లోని కోర్టులో ఒకరు జావేద్ అక్తర్ పై పరువు నష్టం దావా వేశారు. విషయం ఏమంటే… ఆ మధ్య ఓ న్యూస్ టీవీ ఛానెల్ చర్చలో జావేద్ అక్తర్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.)ను తాలిబన్ల తో పోల్చుతూ […]
శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘లవ్ స్టోరీ’ సినిమా థియేటర్లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. విడుదలకు ముందే మంచి బజ్ దక్కించుకున్న ఈ సినిమా వసూళ్లలోనూ దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ సినిమా రూ. 50 కోట్ల మార్క్‌కు చేరువలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నాగ చైతన్య, సాయి పల్లవిల పర్ఫామెన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సక్సెస్ ను సెలెబ్రిట్ చేసుకోవాలనున్న చిత్రబృందం, నేడు సాయంత్రం హైదరాబాద్ లో మ్యాజికల్ సక్సెస్ మీట్‌ను […]
విభిన్నమైన చిత్రాలు చేస్తూ నటుడిగా తెలుగు ప్రేక్షకుల్లో మంచి పేరుని సంపాదించిన నందు విజయ్‌కృష్ణ హీరోగా యాంకర్ గా, హీరోయిన్ గా తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న రష్మి హీరోయిన్ గా చేస్తున్న చిత్రం ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’. ఈ చిత్రాన్ని ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారా రాజ్ విరాట్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తాజాగా పూరి జగన్నాథ్ పుట్టిన రోజును […]
సిద్ధార్థ్, జి.వి. ప్రకాశ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘సివప్పు మంజల్ పచ్చయ్’. ఈ సినిమాను ‘బిచ్చగాడు’ ఫేమ్ శశి డైరెక్ట్ చేశాడు. ఈ యాక్షన్ డ్రామా తమిళంలో 2019 సెప్టెంబర్ 6న విడుదలైంది. కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన తర్వాత దీనిని ‘ఒరేయ్ బామ్మర్ది’ పేరుతో తెలుగులో డబ్ చేసి ఈ యేడాది ఆగస్ట్ 13న థియేటర్లలో విడుదల చేశారు. తాజాగా ఈ సినిమాను అక్టోబర్ 1 నుండి ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. […]