బాలీవుడ్ మొదటి తరం హీరోల్లో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుని ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన నటుడు పైడి జయరాజ్. సెప్టెంబర్ 28 ఆయన జన్మదినం. ఆ సందర్బంగా జయంతి వేడుకలు మంగళవారం ఫిలిం ఛాంబర్ లో జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ‘పైడి జయరాజ్ తెలంగాణ నటుడు. పలు కష్టనష్టాలకు ఓర్చి హీరోగా ఎదిగి ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు […]
నిన్న పవన్ కళ్యాణ్ పై ప్రెస్ మీట్ పెట్టినందుకు పవన్ ఫ్యాన్స్ నుంచి మెసేజ్‌లు వస్తున్నాయని పోసాని కృష్ణ మురళి రెండో రోజు ప్రెస్ మీట్ నిర్వహించి విరుకుచుకుపడ్డారు. పోసాని మాట్లాడుతూ.. ‘నన్ను బూతులు తిడుతూ వందలాది మెసేజ్‌లు వస్తున్నాయి. జగన్ ను పవన్ అనరాని మాటలు అన్నారు. ఆరోపణలు చాలా మందిపై ఉంటాయి. పవన్ వ్యక్తిగతంగా మాట్లాడారు. గతంలో కేసీఆర్ ను కూడా విమర్శించారు. అప్పుడు పవన్ కు కేసీఆర్ గట్టి వార్నింగ్ ఇచ్చాడని పోసాని […]
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్)… ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదల అయినా ప్రచార చిత్రాలు, దోస్తీ పాటకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలో ఒలీవియా మోరిస్, ఆలియా భట్ హీరోయిన్లుగా నటించారు. డీవీవీ దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా, ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తుండటంతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహాంగా […]
రష్మిక మందన్న మనకున్న క్రేజీ హీరోయిన్స్ లో ఒకరు. తెలుగులోనే కాదు తమిళ, హిందీ, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేస్తూ దేశంలో బిజీగా ఉండే కథానాయికలలో ఒకరుగా ఉన్నారామె. సినిమాలే కాదు వివిధ రకాల బ్రాండ్ లకు అంబాసిడర్ గా కూడా వ్యవహిరిస్తోంది. తాజాగా రష్మిక పురుషుల అండర్‌గార్నమెంట్ బ్రాండ్ మాకో ప్రకటనలో మెరిచింది. ఈ ప్రకటనలో ఆమె విక్కీ కౌశల్‌తో కలిసి నటించింది. ఈ యాడ్‌లో రష్మిక విక్కీ కౌశల్ అండర్ వేర్ పట్టీని చూస్తూ […]
ప్రస్తుతం థియేటర్లతో సమానంగానే ఓటీటీలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.. కరోనా వేవ్ తగ్గుముఖం పట్టడంతో థియేటర్లో మునుపటి జోష్ కనిపిస్తోంది. పెద్ద సినిమాలు లేకున్నాను, చిన్న సినిమాలు సైతం భారీ కలెక్షన్స్ రాబట్టుకొంటున్నాయి. ఇక ఈ వారం థియేటర్లోనూ, ఓటీటీలోను విడుదల అవుతున్న సినిమాల లిస్ట్ పై ఓ లుక్కేయండి. సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ అక్టోబర్ 1న విడుదల అవుతుంది. దేవా కట్టా దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఇటీవలే విడుదలైన […]
తెలుగు బిగ్ బాస్ షో సీజన్ 5 మొదలై చూస్తుండగానే ఇరవై రెండు రోజులై పోయింది. మొత్తం 19 మందితో మొదలైన ఈ షోలో ఇప్పటికీ ముగ్గురు పార్టిసిపెంట్స్ ఎలిమినేట్ అయిపోయారు. చిత్రంగా ఇంతవరకూ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఇంకా ఎవరూ రాలేదు. ఈ వారం వస్తారేమో చూడాలి. అయితే… మొదటి వారం ఆరుగురిని, రెండోవారం ఏడుగురిని, మూడోవారం ఐదుగురిని బిగ్ బాస్ నామినేషన్స్ లో ఉంచారు. అత్యధికంగా ఈసారి ఏకంగా […]
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ పుట్టిన రోజు వేడుకలు ‘లైగర్’ సెట్లో యూనిట్ సభ్యలు మధ్య జరిగాయి. ఈ తరం దర్శకుల్లో వేగంగా, తక్కువ టైమ్ లో సినిమాలు తీస్తూ దూసుకుపోతున్న దర్శకుడు పూరి జగన్నాథ్. ఈ 28తో 55 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘లైగర్’ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. గోవాలో షూటింగ్ సెట్లో పూరి తన బర్త్ డే బ్లాస్ట్ జరుపుకున్నాడు. విజయ్ […]
ఎప్పుడూ లేని విధంగా బిగ్ బాస్ సీజన్ 5 నాలుగో వారం నామినేషన్స్ లో ఏకంగా ఎనిమిది సభ్యులు ఉన్నారు. ఇందులో ఆర్జే కాజల్, ప్రియ నామినేట్ కావడం ఇది మూడోసారి. కాజల్ వరుసగా మొదటి రెండు వారాలు నామినేట్ అయ్యి సేఫ్ గా బయటపడింది. ఇప్పుడు మూడోసారి నామినేషన్స్ లో ఉంది. ఇక ప్రియ రెండు, మూడు వారాలలో నామినేషన్ అయ్యి సేవ్ అయ్యింది. నాలుగోవారం మూడోసారి నామినేషన్స్ లో ఉంది. ఆమెకూ ప్రేక్షకుల నుండి […]
విక్టరీ వెంకటేష్ రీసెంట్ గా నటించిన ‘నారప్ప’ చిత్రం ఓటీటీలో విడుదల అయినా సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘దృశ్యం 2’ సినిమా కూడా ఓటీటీలోనే విడుదల చేయబోతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. ‘నారప్ప’ మాదిరిగానే ‘దృశ్యం 2’ సినిమాను కూడా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయాలని నిర్మాతల ఆలోచనగా తెలుస్తోందని ప్రచారం జరుగుతోంది. దసరా తర్వాత ‘దృశ్యం 2’ స్ట్రీమ్ కానుందని బలంగానే వినిపిస్తున్న.. చిత్రయూనిట్ మాత్రం ఇంకా సందిగ్ధంలోనే ఉందట. ‘నారప్ప’ సినిమాకు […]