దేశమంతటా కరోనా కల్లోలం సృష్టిస్తుంటే మహారాష్ట్ర, ముంబైలో మాత్రం మరింత దారుణంగా పరిస్థితి ఉంది. అందుకే, ముంబై పోలీస్ డిపార్ట్మెంట్ ఎవ్వరూ అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని ప్రచారం చేస్తోంది. తాజాగా అభిషేక్ బచ్చన్ నటించిన సినిమాల పేర్లు ఎంచుకుని వాటితో వెరైటీగా ఐసోలేషన్, సోషల్ డిస్టెన్సింగ్ మెసేజ్ ని ఇచ్చారు! దానికి అభిషేక్ బచ్చన్ స్పందించటం నెటిజన్స్ ను ఆకట్టుకుంటోంది!ఇంతకీ, ముంబై పోలీస్ సోషల్ మీడియాలో ఏమన్నారంటే…. ‘గురు’… ముంబై లేదా ‘దిల్లీ 6’ […]
ఒకవైపు కరోనా, మరో వైపు లాక్ డౌన్స్… ప్రపంచం మొత్తం అంతోఇంతో సంక్షోభంలోనే ఉంది. ఇండియాలో పరిస్థితి తీవ్రంగా ఉంటే అమెరికాలో క్రమంగా తేలికపడుతోంది. అందుకు, తగ్గట్టే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోనూ మళ్లీ ఊపు మొదలైంది. గత వారం చెప్పుకోదగ్గ స్థాయిలో వార్తలు హల్ చల్ చేశాయి…ప్రపంచ ప్రఖ్యాత సింగర్స్ బ్యాండ్… బీటీఎస్ సరికొత్త పాట విడుదల చేసింది. ‘బటర్’ పేరుతో జనం ముందుకొచ్చిన ఈ సాంగ్ ఇప్పుడు బీటీఎస్ అభిమానుల న్యూ యాంథమ్ అయిపోయింది. బీటీఎస్ సింగర్స్ […]
బాలీవుడ్ లో వేగంగా దూసుకుపోతోన్న యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్. ఇప్పుడు ఈ టాలెంటెడ్ యాక్టర్ డైరెక్టర్ హన్సల్ మెహతాతో చేతులు కలిపినట్లు సమాచారం. ‘స్కామ్ 1992’తో పెద్ద సంచలనం సృష్టించాడు డైరెక్టర్ మెహతా. ఇంతకు ముందు కూడా ‘షాహిద్, అలీఘర్’ లాంటి అక్లెయిమ్డ్ మూవీస్ అందించాడు ఆయన. అటువంటి డిఫరెంట్ డైరెక్టర్ తొలిసారి ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ స్టార్ కార్తీక్ ఆర్యన్ తో జతకడుతున్నాడు!హన్సల్ మెహతా సినిమాలో కార్తీక్ క్యారెక్టర్ ఐఏఎఫ్ అధికారి అంటున్నారు. […]
తెలుగులో బాలకృష్ణతో రెండు సినిమాలు చేసి మన వారికి కూడా బాగానే దగ్గరైంది ముంబై బ్యూటీ రాధికా ఆప్టే. డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో రూపొందే సినిమాలు, సిరీస్ లు చేస్తూ విభిన్నమైన బాటలో నడిచే ఈ టాలెంటెడ్ యాక్ట్రస్ కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ ఇటీవల తీసుకుంది. అదే విషయం చెబుతూ సొషల్ మీడియాలో ఫోటో పోస్ట్ చేసింది. ‘జాబ్డ్.. ఫైనల్లీ వ్యాక్సినేషన్’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. అయితే, ఆమె వ్యాక్సినేషన్ గురించి చాలా మంది […]
తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే మొదటి వేవ్ లో ఉన్నంతగా సీరియస్ లేదనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పోలీస్ శాఖ ఇటీవలే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా పోలీసులు ఫుడ్ డెలివరీ సంస్థలకు పోలీసులు ఝలక్ ఇచ్చారు. జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్స్ వాహనాలను సైతం సీజ్ చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమించారంటూ ఒక్కొక్కరికి రూ.1000 జరిమానా వడ్డించారు. దీనిపై డెలివరీ బాయ్స్ ఆందోళనకు దిగారు. ముందస్తు సమాచారం […]
ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని శ్రేయ స్వయంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో, సన్నిహితులతో పంచుకున్నారు. ‘ఈ మధ్యాహ్నం మాకు మగ బిడ్డ పుట్టాడు. ఇంతటి అనుభూతిని గతంలో ఎప్పుడు నేను పొందలేదు. ప్రస్తుతం నేను, నా భర్త శిలాదిత్య, నా కుటుంబం సంతోషంగా వుంది’ అలాగే అభిమానుల దీవెనలకు ధన్యవాదాలు అంటూ ఆమె రాసుకొచ్చారు. కాగా 2015, ఫిబ్రవరి 5న శ్రేయ తన మిత్రుడైన శైలాదిత్య ముఖోపాధ్యాయను […]
టాలెంటెడ్ బాలీవుడ్ డైరెక్టర్ శకున్ బత్రా తన నెక్ట్స్ మూవీ అనౌన్స్ చేశాడు. సిద్ధాంత్ చతుర్వేది హీరో కాగా దీపికా, అనన్య పాండే ఫీమేల్ లీడ్స్ గా నటిస్తున్నారు. అయితే, శకున్ బత్రా సినిమాలో మరో హీరో కూడా అవసరం. ఆయన సినిమా రెండు యువ జంటల మధ్య సంబంధం ఆధారంగా నడవబోతోందట. అందుకే, దీపికాకి జతగా సిద్ధాంత్ చతుర్వేదిని ఎంపిక చేశారు. అనన్యతో రొమాన్స్ చేయాల్సిన పాత్రకి అవినాశ్ తివారీ లాంటి యంగ్ యాక్టర్స్ పేర్లు […]
ధనుష్, ఐశ్వర్య లక్ష్మీ ప్రధాన పాత్రలు పోషించిన ‘జగమే తంత్రం’ మూవీ మొత్తానికీ జూన్ 18న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా నిజానికి వేసవి కానుకగా థియేట్రికల్ రిలీజ్ కావాల్సి ఉంది. ఈ లోగా వైనాట్ స్టూడియోస్ కు థియేటర్ల యాజమాన్యంకు మధ్య ఏర్పడిన చిన్నపాటి అగాథంతో ఈ సినిమా విడుదలకు బ్రేక్ పడింది. ఈ లోగా కరోనా సెకండ్ వేవ్ సైతం బలపడటంతో […]
గత కొన్ని నెలలుగా స్టార్ మాలో జరుగుతున్న స్టార్ మా డ్యాన్స్ + పోటీలు తుది దశకు చేరుకున్నాయి. ఈ నెల 23న జరుగబోతున్న ఫైనల్స్ లో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రతి ఒక్క గ్రూప్ పోటాపోటీగా ప్రాక్టీస్ చేసి, టైటిల్ ను దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ రోజు రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే డాన్స్ ప్లస్ ఫైనల్ పోటీతో పాటుగా రేపు (ఆదివారం) సాయంత్రం 6.00 గం.లకు ప్రసారమయ్యే గ్రాండ్ ఫినాలే వీక్షించడం […]