కరోనా కష్టకాలంలో సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు సినీ ప్రముఖులు. కరోనా కారణంగా ఆక్సిజన్ అవసరం ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే ఆక్సిజన్ అందక పడుతున్న అవస్థలను గమనించిన ప్రముఖ పాప్ సింగర్ స్మిత ముందుకొచ్చింది. పలు కోవిడ్ సెంటర్లలో మొత్తంగా కలిపి 100 ఆక్సిజన్ పడకలను ఏర్పాటు చేసింది. వాటి ఏర్పాటు పూర్తయినట్లు, తాను అనుకున్న లక్ష్యం నెరవేరినట్లు వెల్లడిస్తూ, పడకలకు సంబంధించిన ఫొటోలను స్మిత ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగమైన […]
16 ఏళ్ల క్రితం వచ్చిన ‘భద్ర’ సినిమా అప్పుడో సంచలనం.. బోయపాటి-రవితేజ కాంబోలో వచ్చిన ఈ చిత్రం పవర్ఫుల్ యాక్షన్ అండ్ లవ్ రొమాంటిక్ ‘గా ఘన విజయం సాధించింది. బోయపాటికి తొలి సినిమా అయినా చాలా అనుభవం ఉన్న దర్శకుడిలా ప్రతిభ కనబరిచారు. అయితే దాదాపు 16 ఏళ్ల తర్వాత బోయపాటి-రవితేజ కాంబినేషన్ నుంచి మరో సినిమా రాబోతుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నారు. ప్రస్తుతం బోయపాటి అఖండ సినిమా షూటింగ్ చివరికి దశకు చేరుకొంది. ఈ […]
1994 లోనే ‘ఓ చోక్రీ’ మూవీతో ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డు అందుకుంది నీనా గుప్తా. 62 సంవత్సరాల ఈ నటి ఇప్పుడు ‘సచ్ కహూ తో…’ పేరుతో ఆటోబయోగ్రఫీ రాసేసింది. జూన్ 14న ఇది విడుదల కాబోతోంది. నీనా గుప్త తన బయోగ్రఫీలో ఏ యే అంశాలను పొందు పరిచి ఉంటుందా అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే 1980లలో ఆమె సింగిల్ మదర్ గా మసాబా గుప్తాకు జన్మనిచ్చింది. ఆ చిన్నారికి తండ్రి […]
ప్రముఖ నటుడు అలీ, జుబేదా దంపతులు ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని తెలుగు సినిమా ఉమెన్ ప్రొడక్షన్ యూనియన్‌కు సంబంధించిన 130 మందికి నిత్యావసరాలను అందించారు. తెలుగు సినిమా పరిశ్రమలోని 24 శాఖల్లోని సభ్యులందరూ కరోనా కారణంగా షూటింగ్‌లు లేక ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారిని ఎంతో కొంత ఆదుకునే ఉద్ధేశ్యంతో అలీ ముందుకు వచ్చి పదికిలోల బియ్యం, నూనె, గోదుమపిండి, చక్కెరలతో పాటు 8 రకాలైన సరుకులను వారికి అందించారు. ఈ సందర్భంగా […]
ఆన్‌లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించేందుకు ఉపయోగపడే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (NEFT)ను ఆధునికీకరించబోతున్నారు. ఈ టెక్నికల్ అప్‌గ్రెడేషన్ కోసం ఆదివారం 14 గంటలపాటు NEFT సేవలు నిలిచిపోబోతున్నాయి. మే 22 రాత్రి 00:01 గంటల నుంచి మే 23 ఆదివారం మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉండవు. ఈ వివరాలతో ఓ నోటిఫికేషన్‌ను భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) జారీ చేసింది. NEFT సేవలను వినియోగించుకునే బ్యాంకులు తమ కస్టమర్లకు ఈ […]
నల్గొండ పట్టణంలో లాక్‌డౌన్ పేరుతో ఈ రోజు ఉదయం పోలీసులు అత్యుత్సాహం లాఠీఛార్జీ చేయడాన్ని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. లాక్‌డౌన్ ఉదయం 10 గంటలకు ప్రారంభమైతే ఉ. 09.40 గం.లకే సామాన్య ప్రజలపై విరుచుకుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలతో పాటు తమ ప్రాణాలకు తెగించి కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యవసర సేవలు అందజేస్తున్న విద్యుత్ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, మీడియా ప్రతినిధులపై సైతం లాఠీలతో దాడులకు పాల్పడడంపై మండిపడ్డారు. […]
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న సమయంలో ప్రజలంతా ఆందోళనకు గురవుతున్నారు. ఆక్సిజన్ దొరకక బాధితులు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో దర్శకుడు సుకుమార్ తన వంతు ప్రయత్నంగా ప్రజలకు అండగా నిలిచేందుకు సిద్ధమయ్యారు. తన స్వస్థలం కాకినాడకు సమీపంలోని రాజోలు గ్రామంలో రూ.40 లక్షల వ్యయంతో డిప్లాయబుల్ ఆక్సిజన్ కాన్సెంట్రేషన్ సిస్టం 80 ఆక్సిజన్ జనరేటర్ సిస్టమ్ ప్లాంట్ నిర్మించేందుకు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. తొలుత రూ.25 లక్షలతో ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందించాలనుకున్నారు. కానీ […]
కరోనా సెకండ్ వేవ్ కారణంగా జమ్మూ కాశ్మీర్ లో కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. కాగా ఈ నెల 24తో కరోనా నియంత్రణలు ముగియనుండటంతో మహమ్మారి కట్టడికి కర్ఫ్యూను నెలాఖరు వరకూ పొడిగించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కర్ఫ్యూను మే 31 వరకూ పొడిగించినట్టు జమ్ము కశ్మీర్ అధికార యంత్రాంగం శనివారం వెల్లడించింది. కర్ఫ్యూ నుంచి నిత్యావసర వస్తువులు, అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు.
మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘మరక్కర్: లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ’. ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్, మంజు వారియర్, అర్జున్, కల్యాణీ ప్రియదర్శన్, ప్రణవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీలోని కీర్తి సూరేశ్ న్యూలుక్ బయటకు వచ్చింది. సంగీతకారిణిగా జీవితాన్ని మొదలుపెట్టి కేరళ యువరాణిగా పట్టాభిషిక్తురాలైన యువతిగా కీర్తి పాత్ర ఉండనున్నట్లు సమాచారం. ఒంటినిండా ఆభరణాలు ధరించి రాచరికపు కాలం నాటి […]
కార్తీకదీపం సీరియల్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సీరియల్‌కి సామాన్యులే కాదు సినీ ప్రముఖులు కూడా ఫాన్స్‌గా ఉన్నారు. ఈ విషయాన్ని చాలా మంది ప్రముఖులు స్వయంగా వెల్లడించారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సీరియల్‌పై మంచు లక్ష్మీ ఓ ఆసక్తికర ట్వీట్ చేసింది. ‘కార్తీక దీపం సీరియల్‌తో డాక్టర్ బాబు దీప కోసం ఫస్ట్ టైమ్ తెగ ఏడ్చాడట.. అందుకు మా అమ్మ చాలా హ్యాపీగా ఉంది’ అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం […]