దేశంలో ఫేక్ కరెన్సీ నోట్లు పెరిగిపోతున్నాయి. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే స్వయంగా చెబుతోంది. రీసెంట్ గా ఆర్బీఐ నివేదికలో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. వ్యవస్థలో నకిలీ కరెన్సీ నోట్లు పెరిగిపోతున్నాయని ఆర్‌బీఐ నివేదిక పేర్కొంటోంది. మరీ ముఖ్యంగా దొంగ రూ.500 నోట్లు పెరిగిపోతున్నాయని నివేదికలో వెల్లడైంది. 2020-21లో వార్షిక ప్రాతిపదికన చూస్తే.. రూ.500 నోట్లలో ఫేక్ కరెన్సీ నోట్లు 31.4 శాతం మేర పెరిగినట్లు గుర్తించింది. అయితే ఇతర కరెన్సీ నోట్లలో […]
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను ఆయిల్ కంపెనీలు మరోసారి పెంచాయి. లీటర్ పెట్రోల్‌పై 26 పైసలు, లీటర్ డీజిల్‌పై 23 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఒక్క నెల రోజుల వ్యవధిలోనే పెట్రోల్, డీజిల్ ధరలనూ ఆయిల్ కంపెనీలు 17 సార్లు పెంచాయి. కాగా తెలంగాణలో పెట్రోల్ సెంచరీ దాటింది. ఆదిలాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.23 పైసలుగా ఉంది. ఇకపోతే సాధారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ […]
కరోనా కారణంగా ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతోంది. ఎంతో మంది జీవితాలను రోడ్డున పడేసింది. లాక్ డౌన్ కారణంగా చాలా మంది ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. కాగా సినిమా సెలెబ్రిటీలు తమవంతు సాయంగా ముందుకు వస్తున్నారు. తాజాగా ప్రముఖ నటి పూజా హెగ్డే లాక్‌డౌన్ కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు అండగా నిలిచారు. 100 కుటుంబాలకు నెలకు సరిపడా సరుకుల్ని అందించి మంచి మనసు చాటుకున్నారు. వాటన్నింటిని తనే స్వయంగా ప్యాక్ చేశారు. ప్రస్తుతం దీనికి […]
కరోనా వైరస్ చాలా మంది జీవితాల్ని అతలాకుతలం చేస్తోంది. లాక్‌డౌన్ కారణంగా పనులు లేక, ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. కష్టకాలంలో బాధితులకు, వారి కుటుంబాలకు అండగా ఎందరో సినీ సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నటి షకీలా పేదవారికి ఆహార ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షకీలా చేస్తున్న సేవ పట్ల పలువురు ప్రశంసలు కురిపించారు. కష్టకాలంలో ఉన్న వారికి మీకు తోచినంత సాయం […]
మహమ్మారి వల్ల ప్రస్తుతం హీరోలందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. అయితే, పవన్ కళ్యాణ్ మరింత జాగ్రత్తగా ఉండాల్సి వస్తోంది. ఆయనకు కరోనా సోకటంతో ఇప్పుడు స్లోగా రికవర్ అవుతున్నారు. డాక్టర్స్ ఎంత విశ్రాంతి తీసుకుంటే అంత మంచిది అనటంతో పీకే పూర్తిగా తన ఫామ్ హౌజ్ కే పరిమితం అయ్యారు. కాకపోతే, మళ్లీ షూటింగ్స్ మొదలైతే ఆయన నటిస్తోన్న రెండు చిత్రాలు కూడా సెట్స్ మీదకి వెళతాయి. అంతలోగా పవన్ ఫిజికల్ గా ఫిట్ గా మారాల్సి […]
తమిళ స్టార్ నటుడు ధనుష్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘జగమే తందిరం’. ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఈ చిత్రాన్ని వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శశికాంత్, చక్రవర్తి రామచంద్ర నిర్మించారు. తాజాగా ‘జగమే తందిరం’ ట్రైలర్ విడుదల చేసింది చిత్రబృందం. గ్యాంగ్‌స్టర్ పాత్రలో ధనుష్ మాస్ లుక్‌లో అదరగొట్టాడు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ నటుడు జేమ్స్ కాస్మో, సంచన నటరాజన్, జోజు జార్జ్, కలైరసన్, వడివక్కరసి కీలకపాత్రల్లో […]
దేశంలో కరోనా కేసులు మెల్లిగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇదే క్రమంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా వేగంగా జరుగుతోంది. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ ఒక్కటే అస్త్రం కావడంతో ఉత్తర్ప్రదేశ్ ఇటావా జిల్లా యంత్రాంగం వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. వ్యాక్సిన్ వేయించుకున్నట్టు సర్టిఫికెట్ చూపించిన వాళ్లకే మద్యం విక్రయించేలా ఆదేశాలు జారీచేసింది. మద్యం దుకాణాల వద్ద ప్రత్యేక నోటీసు బోర్డులు అంటించేలా చర్యలు చేపట్టింది. కరోనా టీకా వేయించుకున్నట్టుగా ధ్రువీకరణ పత్రాన్ని చూపించిన తర్వాతే అమ్ముతున్నామన్నారు.
గతేడాది లాక్ డౌన్ లో రానా మొదలు చాలా మంది పెళ్లిల్లు చేసుకున్నారు. అదీ పెద్దగా సంకేతాలు ఏమీ ఇవ్వకుండానే! ఇలా అనౌన్స్ చేసి అలా మూడు ముళ్ల ముచ్చట తీర్చేసుకున్నారు. ఇక ఈ లాక్ డౌన్ లో అంతగా సెలబ్రిటీ మ్యారెజెస్ జరగటం లేదు కానీ… రీసెంట్ గా హీరోయిన్ ప్రణీత తన రియల్ లైఫ్ హీరో చిటికెన వేలు పట్టేసుకుంది! చాలా లో ప్రొఫైల్ లో బెంగుళూరు బ్యూటీ పెళ్లి కానిచ్చేసింది!ప్రణీత సర్ ప్రైజ్ […]
యంగ్ హీరో నిఖిల్ నేడు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు విషెస్ తెలియజేస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న ‘18 పేజెస్’ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో వహిస్తుండగా.. నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. నిఖిల్ కళ్ళకు కాగితపు గంతలు కట్టి దానిపై అనుపమ పరమేశ్వరన్ పెన్నుతో రాస్తున్నట్లు చాలా డిఫరెంట్‌గా ఈ పోస్టర్ ఉండటంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక అనుపమ ఈ పోస్టర్ పై స్పందిస్తూ.. ‘నా పేరు […]
టాలీవుడ్ లో ప్రస్తుతం ఓ ఆరు అడుగుల ఆజానుబాహుడి గురించి చర్చ సాగుతోంది. సొషల్ మీడియాలోనూ నెటిజన్స్ ‘వావ్’ అంటూ ఆశ్చర్యపోతున్నారు. మన వాడి అందం, ఆకర్షణ అలాంటివి మరి! అఫ్ కోర్స్, ఇందులో సస్పెన్స్ ఏం లేదు… కొణిదెల వారి మరో కొత్త స్టార్ కిడ్… ‘అకీరా’ గురించే! పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ తనయుడ్ని జనం చూడటం ఇదే మొదటిసారి కాకున్నా రీసెంట్ గా అకీరా హైట్ అండ్ లుక్స్ పదే పదే చర్చకొస్తున్నాయి! […]