మరోసారి లేడీ విలన్ పాత్రలో వరలక్ష్మి!
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో స్పెషల్ పాత్రలకు, లేడీ విలన్ లకు కేరాఫ్ అడ్రస్ గా మారింది వరలక్ష్మీ శరత్ కుమార్. ఇటీవలే ఆమెకి వచ్చిన పేరు ఏ హీరోయిన్ కి రాలేదని చెప్పాలి. ఈ ఏడాది రవితేజ నటించిన ‘క్రాక్’ సినిమాలో వరలక్ష్మీ పోషించిన జయమ్మ పాత్రకు టాలీవుడ్ అభిమానుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక అల్లరి నరేష్ ‘నాంది’ సినిమాలోని పాత్రకు కూడా ఆమెకు మంచి పేరొచ్చింది. రీసెంట్ గా గోపీచంద్ మలినేని-నందమూరి బాలయ్య సినిమాలోనూ ఛాన్స్ కొట్టేసిన జయమ్మ.. తాజాగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ‘హనుమాన్’ సినిమాలో వరలక్ష్మీ నటించనుందని తెలుస్తోంది. తేజ సజ్జ హీరోగా నటించనున్న ఈ సినిమాలో వరలక్ష్మీ కీలక పాత్రల్లో నటించనుందని సమాచారం.
Also Read
తాజావార్తలు
-
2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?