మలయాళ స్టార్ హీరో; అదృష్టమే నన్ను కాపాడింది, లేదంటే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాసిల్ కి మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమా కోసం ఎంతో మంది ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. వారందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే… ఫాహద్ నటించిన ‘మాలిక్’ చిత్రం త్వరలోనే ఓటీటీలో అందుబాటులోకి రానుంది. కానీ, అదే సమయంలో కాస్త బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ‘మాలిక్’ పెద్ద తెరపై చూడాల్సిన సినిమా. థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ అయితేనే ‘మాలిక్’ మూవీని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. కానీ, థియేటర్స్ లో వంద శాతం ప్రేక్షకుల్ని అనుమతించే అవకాశాలు ఇప్పుడప్పుడే లేకపోవటంతో ‘మాలిక్’ మూవీ నిర్మాత ఓటీటీ బాట పట్టాలని నిర్ణియంచాడు.
తన చిత్రం ‘మాలిక్’ డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమవ్వటం కొంత అసంతృప్తేనని ఒప్పుకున్న ఫాహద్ ఫాసిల్ అదే సమయంలో ఓటీటీ నిర్ణయం టీమ్ అందరిదని చెప్పాడు. ఫ్యాన్స్ ని ‘మాలిక్’ సినిమా తప్పకుండా చూడమని అభ్యర్థించాడు. అయితే, ఫాహద్ ఫాసిల్ ‘మాలిక్’ సినిమా గురించి మాట్లాడుతూ తన మరో సినిమాని కూడా ఫేస్బుక్ పోస్టులో ప్రస్తావించాడు. అదే ‘మలయన్ కుంజు’. ఆ మూవీ షూటింగ్ సమయంలో అదుపు తప్పి పై నుంచీ కింద పడ్డాడు యాక్షన్ హీరో. దాంతో ఆయన ముక్కకు తీవ్ర గాయమైంది. డాక్టర్లు మార్చీ నెలల మొదట్లో బెడ్ రెస్ట్ అవసరమని చెప్పారు. అందుకే, ‘’నాకు అప్పట్నుంచే లాక్ డౌన్ మొదలైంద’’ని ఫాహద్ ఫాసిల్ అన్నాడు.
చాలా ఎత్తు నుంచీ పడ్డప్పటికీ సరిగ్గా ముఖం నేలకి తాకేప్పుడు చేతులు అడ్డం పెట్టుకోవటం వల్ల పెను ప్రమాదం తప్పిందని కూడా ఫాహద్ చెప్పాడు. ఆ విధంగా నేను ఎంతో అదృష్టవంతుడ్ని అంటూ ఆయన తన సొషల్ మీడియా పోస్ట్ ముగించాడు. ఒకవైపు గాయం, మరోవైపు లాక్ డౌన్ తో తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఫాహద్ ఫాసిల్ కు రిలీజ్ తరువాత ‘మాలిక్’ ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో, చూడాలి…
Also Read
- Movie Ticket Rates Hikes : పెంచిన సినిమా టిక్కెట్ రేట్లపై ఫైర్ అవుతున్న కామన్ ఆడియన్
- Prabhas 'Fauzi : 'ఫౌజీ' పోస్ట్ పోన్.. మాకు అలవాటు అయిపోందిలే అంటున్న ఫ్యాన్స్
- The PARADISE : 'ది ప్యారడైజ్' ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
- Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
తాజావార్తలు
-
US-Iran Conflict: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా బిగ్ షాక్.. సెప్టెంబర్ 23 నుంచి పూర్తిగా బంద్?
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: ఆ రెండు డెడ్లీ అండ్ రేర్ కాంబో.. అందుకే వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోతున్నాడు!
-
Movie Ticket Rates Hikes : పెంచిన సినిమా టిక్కెట్ రేట్లపై ఫైర్ అవుతున్న కామన్ ఆడియన్
-
Prabhas ‘Fauzi : ‘ఫౌజీ’ పోస్ట్ పోన్.. మాకు అలవాటు అయిపోందిలే అంటున్న ఫ్యాన్స్
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!