‘సలార్’ కు భారీ డీల్.. కానీ ఆయన రెమ్యునరేషన్ కే సరిపోవట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రుతి హాసన్ జంటగా తెరకెక్కుతున్న ‘సలార్’ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయంలో కరోనా కారణంగా వాయిదా పడింది. త్వరలోనే షూటింగ్‌లకు అనుమతి వచ్చే ఛాన్స్ ఉండటంతో సలార్ టీమ్ రెడీ అవుతోంది. అయితే పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్ సినిమాలపై గాసిప్స్ వార్తలు ఎక్కువే అవుతున్నాయి. తాజాగా సలార్ సినిమా స్ట్రీమింగ్ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ మొత్తంలో ఆఫర్ చేసారని టాక్ నడుస్తోంది. ఈ సినిమా అన్ని భాషల స్ట్రీమింగ్ హక్కుల కోసం రూ. 100 కోట్లకు ప్రైమ్ ఆఫర్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే సాధ్యమైయ్యే ముచ్చట్లు చెప్పితే బాగుంటుందని బాహాటంగానే విమర్శిస్తున్నారు. సలార్ సినిమా 100 కోట్లకు పైనే బడ్జెట్ అవుతుందంటున్నారు. ప్రభాస్ రెమ్యునరేషన్ సైతం 100 కోట్లకు దగ్గరలో ఉందని, ఆయన పారితోషకానికి కూడా అవి సరిపోవని కామెంట్స్ చేస్తున్నారు. అలాంటిది అమెజాన్ ప్రైమ్ 300 కోట్ల మేర ఆఫర్ చేసిన ఆలోచించే ప్రసక్తే లేదని డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
- Ghani Movie Failure: 'గని' ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
- Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
- Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!