ఆచార్య: మణి బాణీలకు భారీ రెస్పాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొరటాల శివ డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. కీలక పాత్రలో రాంచరణ్ నటిస్తున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ తుదిదశకు చేరుకోగా, మరో పది రోజుల్లో షూటింగ్ పూర్తికానుంది. కాగా ఈ చిత్రం నుంచి విడుదల అయిన టీజర్, పాటకు మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.
Read Also: దేశవ్యాప్తంగా రెండో స్థానంలో అల్లు అర్జున్ ‘పుష్ప’!
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
తాజాగా లాహే.. లాహే పాట 60 మిలియన్స్ వ్యూస్ ను రాబట్టుకుంది. విడుదలైన మొదటి పాటకే ఇంతమంచి ఆదరణ లభించడంతో మేకర్స్ ఆనందపడుతున్నారు. శివుడిని స్తుతిస్తూ సాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా.. మణిశర్మ అద్భుతమైన బాణీలు ఇచ్చారు. ఇక మెగాస్టార్ డాన్స్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలవోకమైన స్టెప్పులతో అలరించారు. ఈ పాటను హారిక నారాయణ్, సాహితీ చాగంటి ఆలపించారు. హీరోయిన్ కాజల్, సీనియర్ నటి సంగీత సంప్రదాయ వస్త్రధారణలో మెరిశారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!