గర్భిణులు.. ఇక ఆ భయం వద్దు
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. కాగా, గర్భిణులు టీకా వేసుకొచ్చా? లేదా..? అనేది ఇంతవరకు సరైన ఇన్ఫర్మేషన్ లేదు. అయితే తాజాగా గర్భిణులు కరోనా వ్యాక్సిన్ వేసుకోవచ్చని క్లారిటీ ఇస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీచేసిందని ఐసీఎంఆర్ డీజీ బలరామ్ భార్గవ చెప్పారు. ప్రెగ్నెంట్లు వైరస్ బారిన పడే అవకాశం ఎక్కువనే ఆందోళన వ్యక్తమవుతున్న టైమ్‌లో కేంద్రం ఈ గైడ్‌లైన్స్ విడుదల చేసింది. ఇంతకుముందు వరకు పాలిచ్చే తల్లులకే వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. వ్యాక్సిన్ వేస్తే తల్లీపిల్లలకు ప్రమాదం ఎక్కువనే ప్రచారాన్ని కొట్టిపారేసింది. ప్రమాదం కన్నా ఉపయోగమే ఎక్కువని వివరించింది. వ్యాక్సిన్ వేసుకునే ముందు దాని వల్ల కలిగే ప్రయోజనాలు గర్భిణులకు వివరించాలని చెప్పింది.
Also Read
- వనస్థలిపురంలో ఘనంగా ప్రారంభమైన CMR షాపింగ్ మాల్
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
తాజావార్తలు
-
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
-
BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
-
Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!