మరోసారి పవన్‌తో నందాజీ!
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించిన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గుర్తిండిపోయే పాత్రలు చేశారు. ‘బద్రి’, ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’, ‘వకీల్‌సాబ్’ సినిమాల్లో పవన్-ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్ గా నిలిచాయనడంతో ఎలాంటి సందేహం అవసరం లేదు. అయితే తాజాగా మరోసారి పవన్ తో ప్రకాష్ రాజ్ నటించబోతున్నాడట. హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న #PSPK28 సినిమాలో ఆయన నటించబోతున్నారనే ప్రచారానికి.. ఈ దర్శకుడు షేర్ చేసిన ట్వీట్ మరింత బలాన్ని చేకూరుస్తోంది. తాజాగా హరీష్ శంకర్ ‘బద్రి’ సినిమా నుంచి పవన్ కల్యాణ్ పవర్ఫుల్ వీడియోని అభిమానులతో పంచుకున్నారు. ‘మరోసారి అదే ఎనర్జీని చూద్దాం’ అంటూ కామెంట్ చేశారు. దీంతో మరోసారి పవన్-ప్రకాష్ రాజ్ మధ్య డైలాగ్ వార్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- AMB, AAAల తర్వాత ఇక ‘మెగా సినిమాస్’.. ప్రపంచ స్థాయి స్క్రీన్‌తో బాస్ ఎంట్రీ?
- Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
- Jr NTR: ‘NTRTAIN’తో కొత్త ఇన్నింగ్స్.. సొంత ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన జూనియర్ ఎన్టీఆర్?
తాజావార్తలు
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
-
Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు