మెగా ఫ్యామిలీ యంగ్ హీరో వరుణ్ తేజ్ బాలీవుడ్ పై కన్నేశాడా!? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో ‘గని’ చిత్రంతో పాటు, వెంకటేశ్ తో కలిసి ‘ఎఫ్ 3’ మూవీలో నటిస్తున్నాడు వరుణ్ తేజ్. ఈ రెండు సినిమాలు కాస్తంత ముందు వెనుకగా ఈ యేడాదే విడుదల అవుతాయని తెలుస్తోంది. దీని తర్వాత వరుణ్ తేజ్ ఏ సినిమా చేస్తాడనే విషయంలో క్లారిటీ లేదు. అయితే అతి త్వరలోనే వరుణ్ తేజ్ హిందీలో […]
‘కేజీఎఫ్’తో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్, యశ్ మరోసారి ‘కేజీఎఫ్ చాప్టర్ 2’తో మన ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. అయితే, లాక్ డౌన్స్ వల్ల అన్ని సినిమాల్లాగే ‘కేజీఎఫ్ 2’ కూడా బాగా ఆలస్యమైంది. కానీ, రాకింగ్ స్టార్ యశ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ సీక్వెల్ తెర మీదకు వచ్చే సమయం ఆసన్నమైంది. ఇంకా అధికారికంగా రాకీ భాయ్ ఎప్పుడు వస్తాడో ఫిల్మ్ మేకర్స్ ప్రకటించలేదు. కానీ, తెర వెనుక ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ […]
నటుడు అర్జున్ సర్జా చెన్నైలో హనుమాన్ ఆలయాన్ని ఇటీవల నిర్మించిన విషయం తెలిసిందే. తాజాగా ఆలయ ప్రారంభోత్సవం వేడుకగా జరిగింది. వేద పండితుల నడుమ ఆయన కుటుంబసభ్యులు, సన్నిహితుల ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆంజనేయస్వామికి పరమ భక్తుడైన అర్జున్ చెన్నై విమానాశ్రయానికి దగ్గరలో ఉన్న తన సొంత స్థలంలో అర్జున్ ఈ ఆలయాన్ని అద్భుతంగా నెలకొల్పారు. ఆలయం ప్రారంభోత్సవం కావడంతో భక్తులు భారీగా వచ్చి దర్శించుకున్నారు.
తెలంగాణలో సినిమా ధియేటర్లు నూరు శాతం ఆక్యుపెన్సీతో జూన్ 20 నుండి తెరుచుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడో ఆదేశాలు ఇచ్చేసింది. కానీ ఇక్కడి ఎగ్జిబిటర్స్ లో ఉలుకూ పలుకూ లేదు. అలానే గురువారం నుండి యాభై శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరుచుకోమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం జీవో జారీ చేసింది. అంతేకాదు…. ఇంతవరకూ టిక్కెట్ రేట్ల విషయంలో పట్టుదలగా ఉన్న ప్రభుత్వం ఇప్పుడు కాస్తంత వెసులుబాటు కల్పించబోతోంది. అయినా పెద్ద సినిమాల నిర్మాతలు మాత్రం రెండు రాష్ట్రాలలో […]
అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘భుజ్ : ద ప్రైడ్ ఆఫ్ ఇండియా’ ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకుంది. కరోనా ప్యాండమిక్ వల్ల పలుమార్లు ఈ భారీ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది. అయితే, ఇప్పుడిక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మాత్రం మిగిలింది. ఎలాగైనా ఆగస్ట్ 13వ తేదీలోపు ఎడిటింగ్ కంప్లీట్ చేసి డిస్నీ హాట్ స్టార్ లో సినిమాని జనం ముందుకు తీసుకురావాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు. Read Also: తిరుమలలో నిత్యాన్నదానం కోసం నిర్మాత […]
విద్యారంగంలో నాడు- నేడు, విద్యాకానుకలపై నేడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. నూతన విద్యావిధానం అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈనెల 12 నుంచి ఆన్ లైన్ తరగతులు ప్రారంభించాలన్నారు. ఆగస్టులోపు విద్యా సంస్థల్లో నాడు-నేడు పెండింగ్ పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. జులై 15 నుంచి ఆగస్టు 15 వరకు వర్క్ బుక్కులపై […]
విశ్వనటుడు కమల్ హాసన్ నటించి, నిర్మించిన సినిమా ‘ద్రోహి’. దేశానికే సవాలు విసురుతున్న టెర్రరిస్టు గ్రూపులను నిర్మూలించడానికి పోలీస్ అధికారులు వేసే ఎత్తులు, జిత్తుల నేపథ్యంలో ఇవాళ ఎన్నో సినిమాలు వస్తున్నాయి. వాటన్నింటికీ మూలం ‘ద్రోహి’ అనే చెప్పాలి. రొటీన్ ఫిల్మ్ మేకింగ్ పాత్ ను బ్రేక్ చేస్తూ, కొత్త ట్రెండ్ ను సృష్టిస్తూ కమల్ పాతికేళ్ళ క్రితమే ‘ద్రోహి’ని తీశారు. హిందీ చిత్రం ‘ద్రోహ్ కాల్’కు ఇది రీమేక్. అక్కడ ఓంపురి, నజీరుద్దీన్ షా ప్రధాన […]
ప్రముఖ నిర్మాత, భవ్య సంస్థల అధినేత వి. ఆనంద ప్రసాద్ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి పరమ భక్తులు. ఆయన కుటుంబం హైదరాబాద్ లో భవ్య భవన సముదాయ ప్రాంగణంలో వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా నిర్మించింది. అలానే హైదరాబాద్ నుండి తిరుమలకు ఆనంద్ ప్రసాద్ కాలినడకన వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. 2015లో టీటీడీ ఆధ్వర్యంలోని బర్డ్స్ హాస్పిటల్ కు వి. ఆనంద ప్రసాద్ కోటి రూపాయల విరాళం ఇచ్చారు. తాజాగా తిరుమల తిరుపతి […]
ఎవరి రంగాల్లో వాళ్ళు బిజీబిజీ గా ఉన్నప్పుడు కలిసి భోజనం చేయడం కూడా కష్టమే. అయితే కొందరు ప్రొఫెషన్ పరంగా బయట ఎన్ని గంటలు ఉన్నా… లంచ్ లేదా డిన్నర్ మాత్రం కలిసే చేయాలని అనుకుంటారు. కానీ సినిమా వాళ్ళ విషయానికి వచ్చే సరికీ అది జరగని పని. అందుకే కొందరు స్టార్ కపుల్ ఆటవిడుపుగా వీకెండ్ లో లంచ్ లేదా డిన్నర్ బయట చేస్తుంటారు. కానీ చిత్రంగా రామ్ చరణ్ అండ్ ఉపాసన మాత్రం మిడ్ […]
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ‘ఆచార్య’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో కాజోల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ముఖ్యపాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్నాడు. రాంచరణ్ కి జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. మే 14 సినిమా రిలీజ్ కావాల్సిన ఈ సినిమా మేకర్స్ కరోనా బారిన పడటం.. ఆ తర్వాత సెకండ్ వేవ్ తాకిడికి వాయిదా పడింది. దాదాపుగా షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ సినిమా మరో 12 రోజులు షూట్ చేస్తే పూర్తవుతుంది. అయితే […]