సంగీత, నృత్యాలు ఇరుసులుగా కథారధం నడిచిన చిత్రం ‘సంగీత లక్ష్మి’. ఎన్టీఆర్, జమున జంటగా నటించిన ఈ సినిమా జూలై 7, 1966లో విడుదలైంది. అంటే నేటితో యాభై ఐదేళ్ళు పూర్తి చేసుకుంది. ఎన్టీఆర్ తన చిత్రాలకు ప్రొడక్షన్ మేనేజర్లుగా పనిచేసిన పలువురిని నిర్మాతలుగా మార్చారు. ఈ సినిమాకూ అలానే అమరా రామ సుబ్బారావు అనే ప్రొడక్షన్ మేనేజర్ ను నిర్మాతను చేశారు. పి. నరసింగరావుతో కలిసి అమరా రామ సుబ్బారావు ‘సంగీత లక్ష్మి’ చిత్రం నిర్మించారు. […]
74వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మొదలైపోయింది! ఈసారి జరుగుతోన్న కాన్స సంబరం నిజంగా చాలా ప్రత్యేకం. ఎందుకంటే, ఇంతకు ముందు 73 సార్లు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. పోయిన సంవత్సరం కాన్స్ ఉత్సవం దాదాపుగా ఆన్ లైన్ లోనే జరిగిపోయింది. కరోనా వైరస్ సినిమా సెలబ్రిటీల్ని, దర్శకులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లని… ఇలా అందర్నీ హౌజ్ అరెస్ట్ చేసేసింది. కానీ, 74వ కాన్స్ ఫెస్టివల్ 2021లో మరోసారి పాత పద్ధతిలో జరుగుతోంది. యూరోప్, అమెరికాల నుంచీ వేలాది […]
‘ఇండిపెండెన్స్ డే’… ఈ మాట చెబితే… అమెరికన్స్ కి జూలై 4 స్ఫురణకు వస్తుంది. ఆ రోజున అగ్ర రాజ్యానికి బ్రిటన్ నుంచీ దేశం నుంచీ స్వాతంత్ర్యం వచ్చింది. అయితే, అదే సమయంలో యూఎస్ మూవీ లవ్వర్స్ కి ‘ఇండిపెండెన్స్ డే’ పేరు చెబితే 1996 హాలీవుడ్ క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ ‘ఇండిపెండెన్స్ డే’ గుర్తుకు వస్తుంది! పాతికేళ్ల నాటి ఆ సినిమా విల్ స్మిత్ ని హాలీవుడ్ స్టార్ గా మార్చింది. అంతకు ముందు ఆయన […]
బాలీవుడ్ అంటే ఇండియాలో ‘హిందీ సినిమా రంగం’ మాత్రమే! కానీ, బయట ప్రపంచానికి బాలీవుడ్డే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ! మంచికో, చెడుకోగానీ భారతదేశంలోని ఇతర భాషా సినిమా రంగాలు పెద్దగా అంతర్జాతీయ గుర్తింపు పొందలేకపోయాయి. ఇక ఇదే పరిస్థితి మన సినిమా సెలబ్రిటీలది కూడా. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, బెంగాలీ, మరాఠీ లాంటి సినిమా రంగాల్లో చాలా మంది నటీనటులున్నా… బాలీవుడ్ బిగ్ షాట్స్ కి దక్కే పబ్లిసిటీ ఇతరులకి దక్కదు. ఇందుకు మంచి ఎగ్జాంపుల్స్ […]
టీపీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి నియామకంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డి పీసీసీగా ఉన్నాడు అంటే, సోనియా.. రాహుల్ గాంధీలు ఉన్నట్టేనని తెలిపారు. సోనియాగాంధీ ఆదేశాల మేరకు కలిసి పని చేస్తామన్నారు. వ్యక్తిగత అభిప్రాయం ఏది ఉన్నా.. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. పదవి కోసం పోటీ పడటం సహజమని.. నిర్ణయం అయిపోయింది కాబట్టి, పార్టీని అధికారంలోకి వచ్చేలా అందరం కలిసి కృషిచేస్తామన్నారు. రేవంత్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నానన్నారు. మేము కొట్లడుడు బంద్ చేసి.. […]
ఓటీటీ బాట పట్టిన మరో బాలీవుడ్ బిగ్ మూవీ ‘భూత్ పోలీస్’. దెయ్యాల్ని వెంటాడే పోలీసులుగా సైఫ్ అలీఖాన్, అర్జున్ కపూర్ నటించిన ఈ హారర్ కామెడీ సెప్టెంబర్ నెలలో థియేటర్స్ కు రావాల్సి ఉంది. కానీ, నిర్మాతలు తమ నిర్ణయం మార్చుకున్నారు. డిస్నీ హాట్ స్టార్ ఇచ్చిన ఆఫర్ కి అంగీకరించి డిజిటల్ రిలీజ్ కు సై అన్నారు. అయితే, ‘భూత్ పోలీస్’ ఆన్ లైన్ స్ట్రీమింగ్ డేట్ ఇంకా ఖరారు కాలేదు. త్వరలోనే అధికారికంగా […]
బాలీవుడ్ సూపర్ స్టార్ రణవీర్ సింగ్ లైఫ్ కలర్ ఫుల్ గా సాగుతోంది. అయితే, దాన్ని మరింత కలర్ ఫుల్ గా మార్చుకోబోతున్నాడు మన ‘గల్లీ బాయ్’! కలర్స్ ఛానల్లో రణవీర్ సరికొత్త గేమ్ షో హోస్ట్ చేయబోతున్నాడు. ‘ద బిగ్ పిక్చర్’ పేరుతో జనం ముందుకు రానున్న రియాల్టీ షో రణవీర్ ని తొలిసారి బుల్లితెర మీదకు తీసుకురాబోతోంది. అయితే, ఒక బాలీవుడ్ సూపర్ స్టార్ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ‘ద బిగ్ పిక్చర్’కి మరో […]
బాలీవుడ్ షో-మ్యాన్ సంజయ్ లీలా బన్సాలీ మరో రొమాంటిక్, మ్యూజికల్, లవ్ సాగాకి రెడీ అవుతున్నాడు. ‘హీరా మండి’ అనే చిత్రం రూపొందించబోతున్నాడు. బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ ‘పాకీజా’ నుంచీ ఈ సినిమా విషయంలో ప్రేరణ పొందాడట బన్సాలీ. హిందీ తెరపై కథానాయికలు నర్తకీమణులుగా, వేశ్యలుగా కనిపించబటం కొత్తేం కాదు. ‘పాకీజా, ఉమ్రావ్ జాన్’ లాంటి మైల్ స్టోన్ మూవీస్ లో అప్పటి తరం వారు ఆడిపాడారు. ‘దేవదాస్’లో చంద్రముఖిగా మాధురీ దీక్షిత్ కూడా ‘ముజ్రా’తో మోహంలో […]
జాతీయ ఉత్తమ నటుడు ప్రకాశ్ రాజ్ కు ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడటం అలవాటు. అందుకే కేంద్రంపై ధ్వజం ఎత్తాలన్నా… జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్ తో అడిగేస్తుంటాడు, కడిగేస్తుంటాడు! తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి పోటీ చేయాలని అనుకున్న ప్రకాశ్ రాజ్ ఇవాళ ట్విట్టర్ లో ‘ఎలక్షన్స్ ఎప్పుడు?’ అంటూ ఓ ప్రశ్న సంధించాడు. ఆయన అడిగేది ‘మా’ ఎన్నికల గురించి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. Read Also: ప్రభాస్ మూవీ […]