‘బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి చిత్రాలతో విలక్షణ కథానాయకుడిగా మెప్పించిన సత్యదేవ్ హీరోగా నటించిన చిత్రం ‘తిమ్మరుసు’. ‘అసైన్‌మెంట్ వాలి’ అనేది దాని ట్యాగ్‌లైన్. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా మహేశ్ కోనేరుతో పాటు సృజన్ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మించారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇదే నెల 30న విడుదల చేస్తున్నారు. Read Also: వైఎస్ విజయమ్మ సంచలన వ్యాఖ్యలు.. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో సత్యదేవ్ మాట్లాడుతూ […]
‘అఖిల్’ మూవీతో తెరంగేట్రమ్ చేసిన సాయేషా సైగల్…. దిలీప్ కుమార్ కు మనవరాలు అవుతుంది. దిలీప్ భార్య సైరాబాను మేనకోడలు షహీన్ బాను కూతురే సాయేషా. విశేషం ఏమంటే… సాయేషా తన బాల్యంలో దిలీప్, సైరాబానులతోనే ఎక్కువ సమయం గడిపింది. బుధవారం కన్నుమూసిన లెజండరీ ఆర్టిస్ట్ దిలీప్ కుమార్ ను తలుచుకుంటూ తన బాల్యంలో ఆయనతో ఆడుకున్న విశేషాలను తెలియచేస్తూ ఓ పాత ఫోటోను సాయేషా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘నా చిన్నతనంలో ఎక్కువ సమయం […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన కథానాయికగా నటిస్తుండగా.. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా చిత్రీకరణ మంగళవారం పునఃప్రారంభమైంది. అయితే తాజాగా ఓ కీలక పాత్రలో నటిస్తున్న ప్రముఖ యాంకర్ అనసూయ గురువారం నుంచి షూటింగ్ కు హాజరైంది. ఈ లాంగ్ షెడ్యూల్ లో పుష్ప చిత్రబృందం షూటింగ్ కు ప్యాకప్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ […]
ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు ఏ పని చేసినా ‘దిల్ సే’ చేస్తాడు. అందుకే ఇప్పటికీ ఆయన ముఖంలో ఆ యంగ్ ఛార్మ్ అలానే ఉంది. తాజాగా ‘దిల్’ రాజు మనవడు ఆరాన్ష్ ధోతి ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. తెల్లని కుర్తా పైజమా ధరించి ‘దిల్’ రాజు ఫ్యామిలీ మెంబర్ తో ఆ వేడుకలో పాల్గొన్నాడు. మనవడిని భుజానికి ఎత్తుకుని ‘దిల్’ రాజు జోష్ తో డాన్స్ చేసినప్పటి ఫోటోలు కొన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో […]
‘ఎలక్షన్స్ ఎప్పుడు?’ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించిన ప్రకాశ్ రాజ్ కు సీనియర్ నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేశ్ అదే సోషల్ మీడియా ముఖంగా బదులిచ్చారు. 2019లో ఎన్నికైన ‘మా’ కార్యవర్గ కాలపరిమితి పూర్తయినా ఇంకా ఎన్నికలు జరపడం లేదు ఎందుకుంటూ ప్రకాశ్ రాజ్ పరోక్షంగా జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రశ్నించారు. దీనికి కొద్దికాలం ముందే ఈసారి ‘మా’ ఎన్నికల్లో తన ప్యానెల్ పోటీ చేస్తుందని ప్రకాశ్ రాజ్ చెప్పారు. Read Also: […]
26/11 ముంబయి ఉగ్ర దాడుల్లో దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లకు నివాళిగా జీ 5 ‘స్టేట్ ఆఫ్ సీజ్ : 26/11’ ను అందించింది. అది వీక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో పాటు విజయవంతమైన సిరీస్ గా పేరు తెచ్చుకుంది. ‘స్టేట్ ఆఫ్ సీజ్’ ఫ్రాంచైజీలో రెండో సీజన్ ‘స్టేట్ ఆఫ్ సీజ్ : టెంపుల్ అటాక్’ను ఒరిజినల్ మూవీగా తెరకెక్కించారు. ఇది శుక్రవారం నుండి ‘జీ 5’ ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ కానుంది. దీన్ని […]
ప్రపంచానికి నిద్రపట్టకుండా చేస్తోన్న కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ఏకైక మార్గం వాక్సినేషన్.. ప్రస్తుతం కరోనా బాధిత దేశాలు టీకాలను ప్రోత్సహించడానికి చెయ్యని ప్రయత్నాలు అంటూ లేవు. అయితే అమెరికా కొలరాడో రాష్ట్రం వ్యాక్సినేషన్‌ను ప్రోత్సాహించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం భారీ లాటరీని ప్రవేశపెట్టింది. కాగా, తాజాగా లక్కీ లాటరీ డ్రా పేర్లను అనౌన్స్ చేయగా ఆ రాష్ట్రానికి చెందిన ఓ మహిళను అదృష్టం వరించింది. హైడీ రెస్సెల్ అనే మహిళను విజేతగా ఆ రాష్ట్ర గవర్నర్ ప్రకటించారు. […]
తలకు తీవ్ర గాయమైన బాలుడు చికిత్సకు నిరాకరించడంతో సినిమా చూపించి ట్రీట్మెంట్ చేసిన ఘటన చెన్నైలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, మైలాపూర్‌కు చెందిన శశి అనే కుర్రాడు బైక్‌పై నుంచి పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లగా, తలకి రక్తస్రావం కాకుండా కుట్లు వేయాలని వైద్యులు సూచించారు. కాగా, చికిత్స కోసం మత్తు ఇంజక్షన్ ఇస్తున్న సమయంలో విపరీతమైన భయంతో బాలుడు ఏడ్చాడు. వైద్యులు చాకచక్యంగా బాలుడిని మాటల్లో పెట్టి.. ఏ హీరో […]
ఆది సాయికుమార్, పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్లుగా ఎం. వీరభద్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం కిరాతక. విజన్ సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.3గా ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రకటించిన కిరాతక టైటిల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ రోజు కిరాతక ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ […]