ఆఖరి షెడ్యూల్ లో అడుగుపెట్టిన ఆచార్య!
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ‘ఆచార్య’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో కాజోల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ముఖ్యపాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్నాడు. రాంచరణ్ కి జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. మే 14 సినిమా రిలీజ్ కావాల్సిన ఈ సినిమా మేకర్స్ కరోనా బారిన పడటం.. ఆ తర్వాత సెకండ్ వేవ్ తాకిడికి వాయిదా పడింది. దాదాపుగా షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ సినిమా మరో 12 రోజులు షూట్ చేస్తే పూర్తవుతుంది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో చిరుతో పాటు రాంచరణ్ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తుండగా.. దసరాకి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!