కరోనా వేవ్ తర్వాత షూటింగ్స్ పూర్తిచేసుకున్న సినిమాలు విడుదల చేయడానికి మంచి టైమ్ కోసం ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే రావాల్సిన సినిమాలు పెద్ద పండగలను టార్గెట్ చేయడంతో సినీ ట్రాఫిక్ ఎక్కువే అవుతోంది. ఇక ఈ రిలీఫ్ టైమ్ లో మరికొన్ని చిత్రాలు ప్యాచ్ వర్క్ లతో తుదిమెరుగులు దిద్దుతుంటే.. మరికొన్ని చిత్రాలు రీషూట్ కు వెళ్తాయి. అయితే తాజా సమాచారం ప్రకారం పాన్ ఇండియా సినిమా కేజీఎఫ్ 2 కూడా రీషూట్ కు వెళ్తున్నట్లు తెలుస్తోంది. కన్నడ […]
యార్లగడ్డ వెంకట రమణ నిర్మాణ సారధ్యంలో సాయిరాం ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ ఆవిర్భావ సభ పూజాకార్యక్రమాలతో జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు తనికెళ్ళ భరణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ”సాయిరాం ప్రొడక్షన్స్ ఇవాళ ఆవిర్భవించింది. ఒక మంచి రోజున ఈ నిర్మాణ సంస్థ మొదలవడం ఆనందంగా ఉంది. నిర్మాత పద్మారెడ్డి చాలా ఏళ్లుగా తెలుసు. ఆయన సినిమా ఇండస్ట్రీ లో ముప్పై ఏళ్లుగా ఉన్నారు. దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి గారితో ఆయన […]
నటసింహ నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను తాజా చిత్రం అఖండ.. కరోనా వేవ్ తర్వాత వేగంగా జరిగిన ఈ సినిమా షూటింగ్ నిన్న ముగిసింది. కాగా, నేడు చిత్రబృందం కాస్త రిలాక్స్ అవుతూ పార్టీ చేసుకొంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అతి త్వరలో విడుదల తేదిని ప్రకటించనున్నారు. కాగా దీపావళి సందర్బంగా ఈ చిత్ర రానున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రమిది. ఈ సినిమాలో బాలయ్య […]
(అక్టోబర్ 6న ‘చిన్ననాటి స్నేహితులు’కు 50 ఏళ్ళు) రియల్ లైఫ్ కేరెక్టర్స్ రీల్ పైనా కనిపిస్తే ఆసక్తిగానే ఉంటుంది. గూంటూరు ఏ.సి. కాలేజ్ లో చదువుకొనే రోజుల్లో నటరత్న యన్.టి.రామారావు, కళావాచస్పతి జగ్గయ్య మిత్రులు. కాలేజ్ లోనే పలు నాటకాలు వేశారు. తరువాత ‘నేషనల్ ఆర్ట్ థియేటర్స్’ నాటక సమాజం నెలకొల్పి కూడా వారిద్దరూ పలు నాటకాలు ప్రదర్శించారు. అలాంటి చిన్ననాటి స్నేహితులతో కె.విశ్వనాథ్ అదే టైటిల్ పెట్టి సినిమా తీయడం నిజంగా విశేషమే! యన్టీఆర్, జగ్గయ్య […]
(అక్టోబర్ 6న వినోద్ ఖన్నా జయంతి) హిందీ చలనచిత్రసీమలో వినోద్ ఖన్నా స్థానం ప్రత్యేకమైనది. ప్రతినాయక పాత్రల్లో అడుగు పెట్టి సూపర్ స్టార్ గా అలరించిన నటుడు వినోద్ ఖన్నా. మధ్యలో ఐదేళ్ళు ‘ఓషో’ మార్గం పట్టి సినిమారంగాన్ని వీడినా, మళ్ళీ వచ్చి నటునిగా రాణించారు వినోద్ ఖన్నా. రాజకీయాల్లోనూ ప్రత్యేక బాణీ పలికించారు వినోద్. నాలుగు సార్లు ఒకే నియోజకవర్గం నుండి లోక్ సభకు ఎన్నికై, కేంద్రమంత్రిగానూ రాణించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారాయన. వినోద్ […]
తెలంగాణ జాగృతి రూపొందించిన బతుకమ్మ పాట “అల్లిపూల వెన్నెల” ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, దర్శకుడు గౌతమ్ మీనన్ విడుదల చేశారు. ఆస్కార్ విజేత ఎ.ఆర్.రెహమాన్ ఈ పాటకు సంగీతం అందించగా.. ప్రఖ్యాత దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించారు. తెలంగాణ ఆడపడుచుల పండుగ బతుకమ్మ మరోసారి విశ్వయవనికపై మెరవనుంది. ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో బతుకమ్మ పాట “అల్లిపూల వెన్నెల” గా సరికొత్త సొబగులు అద్దుకుంది. […]
‘మా’ ఎన్నికలకు సంబంధించి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్ సభ్యుల మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. మా ఎన్నికలను బ్యాలెట్ విధానంలో నిర్వహించాలని మంచు విష్ణు మా ఎన్నికల అధికారికి మంచు విష్ణు లేఖ రాశారు. దింతో మా వివాదం మరో మలుపు తిరిగింది. తాజాగా మంచు విష్ణు మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. Read Also: ప్రకాష్ రాజ్ ఓ అపరిచితుడు.. రియల్ లైఫ్‌లో కూడా యాక్ట్ చేస్తారు: మంచు విష్ణు మంచు విష్ణు […]
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు సంబంధించి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్ సభ్యుల మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. 60 మందితో పోస్టల్ బ్యాలెట్ లో తమకు అనుకూలంగా మంచు విష్ణు ఓటు వేయించుకుంటున్నారని ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేయగా.. మా ఎన్నికలను బ్యాలెట్ విధానంలో నిర్వహించాలని మంచు విష్ణు మా ఎన్నికల అధికారికి మంచు విష్ణు లేఖ రాశారు. దింతో మా వివాదం మరో మలుపు తిరిగింది. తాజాగా మంచు విష్ణు ఫిలిం […]
దేవాకట్టా దర్శకత్వంలో వచ్చిన ‘రిపబ్లిక్’ చిత్రం అక్టోబరు 1న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.. సాయిధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేశ్ జంట నటించగా.. సామాజిక దృక్కోణంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ ఐఏఎస్ అధికారిగా కనిపిస్తారు. ఇదిలావుంటే, రిపబ్లిక్ సినిమాపై ప.గో జిల్లా, కొల్లేరు గ్రామాల వాసూలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో చెరువులను, చేపలను విషతుల్యం చేస్తున్నాం అని మా గ్రామాలపై దుష్ప్రచారం చేశారు. కొల్లేరు వాసుల […]
నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుని రోజులు గడుస్తున్న వారి విడాకులపై కామెంట్స్ ఆగడం లేదు. ఫ్యాన్స్ నుంచి మొదలు సెలెబ్రెటీల దాకా ఎవరికి తోచిన కారణాలు వాళ్లు సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తాజాగా సమంత నాగచైతన్య విడాకుల విషయంలో నటి మాధవి లత సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘చాలా మంది సమంత కారణంగా విడాకులు వచ్చాయని ఆమె తప్పుగా కామెంట్స్ చేస్తున్నారు. దయచేసి అలా చేయవద్దు. సమంత చాలా మంచి అమ్మాయి.. ముఖ్యంగా […]