ప్రకాష్ రాజ్ ఓ అపరిచితుడు.. రియల్ లైఫ్‌లో కూడా యాక్ట్ చేస్తారు: మంచు విష్ణు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు సంబంధించి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్ సభ్యుల మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. 60 మందితో పోస్టల్ బ్యాలెట్ లో తమకు అనుకూలంగా మంచు విష్ణు ఓటు వేయించుకుంటున్నారని ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేయగా.. మా ఎన్నికలను బ్యాలెట్ విధానంలో నిర్వహించాలని మంచు విష్ణు మా ఎన్నికల అధికారికి మంచు విష్ణు లేఖ రాశారు. దింతో మా వివాదం మరో మలుపు తిరిగింది. తాజాగా మంచు విష్ణు ఫిలిం ఛాంబర్ లో మీడియా సమావేశం నిర్వహించి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు.
మంచు విష్ణు మాట్లాడుతూ.. ప్రకాష్ రాజ్ కు ఎవరైనా బీపీ మాత్రలు ఇస్తే బాగుంటుంది. అపరిచితుడుగా ప్రవర్తిస్తున్నాడు.. చిన్న చిన్న విషయాలకు ‘మా’ పరువు తీస్తున్నాడు. ఆయన రియల్ లైఫ్ లో కూడా యాక్ట్ చేస్తారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వద్దని ఎలక్షన్ కమిషన్ కి చెప్పను. మా ప్యానెల్ సభ్యులు కూడా పేపర్ బ్యాలెట్ కి వెళదాము అని చెప్పారు. ఎలక్షన్ కమిషన్ 60సంవత్సరాలు పై బడిన వారికి పోస్టల్ ఓట్ వుంది. 180 నుంచి 190 మంది దాకా 60 సంవత్సరాలు దాటిన వారు వున్నారు. వాళ్లకు నేను కాల్ చేసి మాట్లాడాను వాళ్ళల్లో కొందరు వస్తాము ఓటు వేస్తాము కొందరు పోస్టల్ బ్యాలెట్ అని అన్నారు.
Also Read
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
ప్రతి ఒక్కరూ మీకు పోస్టల్ బ్యాలెట్ కావాలి అంటే 500 రూపాయలు కట్టమన్నారు. పరుచూరి బ్రదర్స్ సత్యం యాబి లాంటి పెద్ద వారు నాకు కాల్ చేశారు ఇదేంటి 500 అని.. అయితే నేను మీ తరుపున కట్టిస్తాను మీరు తరువాత పంపించండి అని చెప్పాను. దానికి ప్రకాష్ రాజ్ విషయం తెలుసుకోకుండా ఏదేదో మాట్లాడతాడు. పెద్దలకు గౌరవం ఇవ్వలేని వాడు ఏమి చేస్తాడు..? కృష్ణ, కృష్ణంరాజు నీ ప్రకాశ్ రాజ్ అవమానిస్తారా..? తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీ లో ప్రకాష్ రాజ్ గురించి ఎవరినడిగినా చెపుతారు. ప్రకాశ్ రాజ్ మాట్లాడేది చాలా తప్పు.. ఓటు అడిగే హక్కు నాకుంది నేను రైట్ వే లో వున్నాను. ఇక్కడ ‘మా’ ఇల్లు నీ పాడు చేసేందుకు కంకణం కట్టుకున్నాడు’ అని మంచు విష్ణు ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
-
Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
-
LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!