మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు మరో మలుపు తిరిగాయి. అక్టోబర్ 10న జరిగే మా ఎన్నికలను బ్యాలెట్ విధానంలో నిర్వహించాలని మంచు విష్ణు కోరారు. ఈమేరకు మా ఎన్నికల అధికారికి మంచు విష్ణు లేఖ రాశారు. ‘ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని, ఈవీఎంలపై మా ప్యానెల్ సభ్యులకు నమ్మకం లేదని మంచు విష్ణు పేర్కొన్నారు. పేపర్ బ్యాలెట్ విధానంలోనే ఈసారి మా పోలింగ్ నిర్వహించాలి. పేపర్ బ్యాలెట్ విధానంలో జరిగే పోలింగ్ లో పారదర్శకత […]
ఈ యేడాదితో పాటు వచ్చే సంవత్సరంలోనూ ఇండియాలో విడుదల కాబోతున్న తమ ప్రతిష్ఠాత్మక చిత్రాల జాబితాను, రిలీజ్ డేట్స్ ను డిస్నీ ఇండియా ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. మార్వెల్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న కామిక్స్ సీరిస్ కు చెందిన ‘ఎటర్నల్’ మూవీ ఈ యేడాది నవంబర్ 5న దీపావళి కానుకగా రానుంది. 2016లో విడుదలైన ‘డాక్టర్ స్ట్రేంజ్’కు సీక్వెల్ గా ఇప్పుడు ‘డాక్టర్ స్ట్రేంజ్: మల్టీవెర్స్ ఆఫ్ మ్యాడ్ నెస్’ రూపుదిద్దుకుంటోంది. ఈ […]
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ – ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం పుష్ప.. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను రెండు విభాగాలుగా విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు మంచి స్పందన రాగా, మొదటి సింగిల్ ‘దాక్కో.. దాక్కో.. మేక’ సాంగ్ కు కూడా ప్రేక్షకుల ఆదరణతో రికార్డులకు ఎక్కింది. తాజాగా, పుష్ప […]
ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’ తక్కువ టైమ్ లోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకొంది. టాలీవుడ్ ప్రముఖుల హోస్టింగ్, ఇంటర్వ్యూలతో పాటు కొత్త సినిమాలతో ‘అహ’కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. కాగా, తాజా సమాచారం ప్రకారం నటసింహ నందమూరి బాలకృష్ణ ఆహా స్పెషల్ టాక్ షోకి హాజరుకానున్నారని తెలుస్తోంది. బాలయ్యతో పాటు మరికొందరు సెలెబ్రిటీలు కూడా పాల్గొంటారని సమాచారం.. త్వరలోనే దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ రానుంది. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న అఖండ చిత్ర షూటింగ్ నేటితో ముగిసింది. […]
నటసింహ నందమూరి బాలకృష్ణ – డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’.. ఈ చిత్రానికి సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయ్యింది. దీంతో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసినట్లు చిత్రబృందం తెలిపింది. చివరి షెడ్యూల్ లో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ షూటింగ్ మొత్తం పూర్తవడంతో ఇక పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలు పెట్టనున్నారు. త్వరలోనే ‘అఖండ’ విడుదల తేదీపై అధికారిక ప్రకటన చేసే […]
తుదిమెరుగుల్లో ‘అర్జున ఫల్గుణ’! శ్రీవిష్ణు, అమృతా అయ్యర్ జంటగా నటిస్తున్న సినిమా ‘అర్జున ఫల్గుణ’. థాట్ ప్రొవోకింగ్ మూవీ ‘జోహార్’ను తెరకెక్కించిన తేజ మర్ని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. చిరంజీవితో ‘ఆచార్య’ వంటి ప్రతిష్ఠాత్మక చిత్రం నిర్మిస్తున్న మాట్నీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ‘అర్జున ఫల్గుణ’ రూపుదిద్దుకుంటోంది. ఒకవైపు పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్స్, మరోవైపు యువ ప్రతిభావంతులతో కంటెంట్ రిచ్ ఎంటర్‌టైనర్స్ నిర్మిస్తూ పర్ఫెక్ట్ స్ట్రాటజీతో ముందుకు వెళుతోందీ సంస్థ. టైటిల్ గురించి […]
సిద్దార్థ్, శర్వానంద్ కీలక పాత్రలు పోషించిన సినిమా ‘మహా సముద్రం’. ఎ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో అజయ్ భూపతి రూపొందించిన ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అదే సమయంలో చిత్రంపై వివాదాలూ ముసురుకున్నాయి. ‘రంభ… రంభ’ అనే పాటలో వాడిన పదాలను, ఆ తర్వాత వచ్చిన ట్రైలర్ లోని సంభాషణలను హిందుత్వవాదులు ఖండించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాను దసరా కానుకగా ఈ నెల 14న విడుదల చేయబోతున్నట్టు దర్శక నిర్మాతలు ప్రకటించారు. […]
హాస్యనటి విద్యుల్లేఖ రామన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్, కోలీవుడ్ లలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది తన స్నేహితుడి సంజయ్‌తో ఎంగేజ్మెంట్ జరగ్గా, రీసెంట్ గా వీరి వివాహం జరిగింది.. ప్రస్తుతం ఈ జంట హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లి, అక్కడి ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, తాజాగా విద్యుల్లేఖ బికినీలో బీచ్‌లో దిగిన ఫొటోను షేర్ చేసింది. దీనిపై కొందరు నెటిజన్లు ఆమె డ్రెస్సింగ్ స్టైల్‌ను విమర్శిస్తూ పోస్టులు పెట్టారు. అంతేకాదు, ‘విడాకులు ఎప్పుడు తీసుకుంటున్నారు’ […]
మంచు విష్ణు ప్యానెల్‌పై ఎన్నికల అధికారికి ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేయడంతో ‘మా’ రాజకీయం మరింత వేడెక్కింది. 60 మందితో పోస్టల్ బ్యాలెట్ లో తమకు అనుకూలంగా మంచు విష్ణు ఓటు వేయించుకుంటున్నారని ప్రకాశ్ రాజ్ ఆరోపణలు చేశారు. ఈ మేరకు తన ప్యానల్ సభ్యులతో కలిసి ఎన్నికల అధికారికి ప్రకాశ్‌రాజ్ ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళిని విష్ణు ప్యానల్ ఉల్లంగిస్తోందని ప్రకాష్ రాజ్ ఆరోపించారు. మా ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగం అవుతుందన్నారు. ప్రకాశ్ రాజ్ […]
‘మా’ రాజకీయం మరింత వేడెక్కింది. మంచు విష్ణు ప్యానెల్‌పై ఎన్నికల అధికారికి ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేశారు. 60 మందితో పోస్టల్ బ్యాలెట్ లో తమకు అనుకూలంగా మంచు విష్ణు ఓటు వేయించుకుంటున్నారని ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఎన్నికల సహాయ అధికారి నారాయణరావుకు శ్రీకాంత్, జీవితరాజశేఖర్ తో వచ్చి ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేశారు.. కొద్దిరోజులుగా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్ సభ్యుల మధ్య డైలాగ్ వార్ నడుస్తోన్న విషయం తెలిసిందే. ‘మా’ […]