దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దళిత బంధు పథకం రూపొందించినట్లు తెలంగాణ సర్కారు చెబుతున్న సంగతి తెలిసిందే. కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ ను తీసుకువచ్చిన దళిత బంధు పథకం గొప్ప కార్యక్రమం అని మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు పథకాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దళిత బంధు పథకం మూలంగా దళితుల అందరి జీవితాలు బాగుపడతాయని, కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి తాను మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న […]
సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న ‘లవ్ స్టోరీ’ చిత్రంపై ప్రేక్షకులు చాలా ఇంట్రెస్టింగ్ గా వున్నా.. సినిమా వాయిదా పడుతుండటంతో నిరుత్సాహ పడుతున్నారు. ప్రస్తుతం థియేటర్లో సినిమాలు ఆడుతున్న ఎప్పుడో రావాల్సిన లవ్ స్టోరీ చిత్రం ఇంకా రాకపోవడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా చిత్రయూనిట్ ను అప్డేట్ కోరుతున్నారు. ఇక ఓటీటీ వస్తుందోనన్న అనుమానాలను నిర్మాతలు కొట్టిపారేసిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం మేరకు.. లవ్ స్టోరీ చిత్రం ‘వినాయక […]
సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘శాకుంతలం’. ఈ మైథలాజికల్ డ్రామాను గుణటీమ్ వర్క్ తో కలసి దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. కాళిదాసు రాసిన శకుంతల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో శకుంతలగా సమంత నటిస్తోంది. గురువారంతో శకుంతలగా నటిస్తున్న సమంత పాత్ర చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా సమంతకు యూనిట్ ఘనమైన వీడ్కోలు పలికింది. ఇటీవల భరతునిగా నటించిన అల్లు అర్జున్ కుమార్తె అర్హకు వీడ్కోలు చెప్పిన సినిమా యూనిట్ ఇప్పుడు […]
ప్రస్తుతం ఎన్నికలు అంటేనే డబ్బు, మద్యం.. ఆపై సామాజికంగా విభజించి ఓట్లను కొనేయడమే అన్న చందంగా మారాయి. ఎన్నికల కమీషన్ ఎంత చైతన్య పరుస్తున్న మార్పు కనిపించడం లేదు. కఠినమైన చట్టాలు వున్నా శిక్ష పడట్లేదు అనేది సగటు ఓటరు ఆవేదన.. అయితే తాజాగా ఓ ఎన్నికల్లో డబ్బులు పంచిన మాజీ ఎమ్మెల్యేకు జైలు శిక్ష ఖరారు చేసింది కోర్టు..వివరాల్లోకి వెళ్తే, పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు కోర్టు జైలు శిక్ష విధించింది. ఎన్నికల్లో డబ్బులు […]
గుడ్ సినిమా గ్రూప్ నిర్మాణంలో క్రేజీ ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న చిత్రం క్రేజీ అంకుల్స్. బుల్లితెర బ్యూటీ యాంకర్ శ్రీముఖి ప్రధాన పాత్రలో ఇ. సత్తి బాబు దర్శకత్వంలో ‘క్రేజీ అంకుల్స్’ తెరకెక్కింది. ఈ నెల 19న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు యూనిట్ తెలిపింది. సింగర్ మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రధారులుగా బండ్ల గణేష్, ప్రవీణ్, పోసాని కృష్ణమురళి, గిరి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కామెడీ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా టైటిల్ […]
ఈ ఏడాది ‘నాంది’తో హిట్ కొట్టిన అల్లరి నరేశ్ హీరోగా ‘తిమ్మరుసు’తో సక్సెస్ సాధించిన ఈస్ట్ కోస్ట్ప్రొడక్షన్స్ కలయికలో రూపొందుతున్న చిత్రం ‘సభకు నమస్కారం’. సతీశ్ మల్లంపాటి దర్శకుడిగాపరిచయం అవుతున్న ఈ చిత్రానికి మహేశ్ కోనేరు నిర్మాత. గురువారం ఈ చిత్రం లాంఛనంగాప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నరేశ్ కుమార్తె అయాన క్లాప్ కొట్టగా, పోకూరి బాబూరావుకెమెరా స్విచ్ ఆన్ చేశారు. ‘నాంది’ దర్శకుడు విజయ్ కనకమేడల ముహూర్తపు సన్నివేశానికి గౌరవదర్శకత్వం వహించారు. అబ్బూరి రవి, అమ్మిరాజు, సుధీర్ […]
నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న సినిమా 18 పేజెస్. గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై ఈ సినిమాను బన్నీ వాస్, సుకుమార్ నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది. ‘కుమారి 21 ఎఫ్’ వంటి హిట్ తర్వాత పల్నాటి సూర్య ప్రతాప్ తీస్తున్న సినిమా ఇది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమా డబ్బింగ్ కూడా మొదలైంది. నిఖిల్ సిద్ధార్థ్ […]
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో వివేక్ కుటుంబం చేసింది ఏమీ లేదని తెలంగాణ ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. వివేక్ రోజుకో పార్టీ మార్చే ఊసరవెల్లి.. దొంగే దొంగ అని అరిచినట్టు వివేక్ విమర్శలు ఉన్నాయన్నారు. దళిత బంధువు పైన వివేక్ తన వైఖరి చెప్పాలి. మీ కార్పొరేట్ రాజకీయాలు చెన్నూర్ గడ్డపైన నడువవు. బడ్జెట్ అనుసరించి త్వరలోనే దళిత బంధు పథకం రాష్ట్రం మొత్తం అమలు చేస్తామన్నారు. చెన్నూర్ […]