Rakesh Reddy
Author- NTV Telugu-
Mumbai : చెత్త రికార్డును నెలకొల్పిన ముంబై.. కాలుష్యంలో నెం.1
Mumbai : భారతదేశ ఆర్థిక రాజధానిగా ముంబైకి పేరు. కానీ ఇప్పుడు అది ఓ చెత్త రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ముందు వరుసలో నిలిచింది. ఈ జాబితాలో గతంలో దేశ రాజధాని ఢిల్లీ ఉండేది.. -
Depression: డిప్రెషన్ పెరిగితే ఇలా చేయండి.. తప్పకుండా రిలీఫ్ దొరుకుతుంది
Depression: ప్రస్తుతం మానవుడిది ఉరుకుల పరుగుల జీవితమైంది. టైంకు తిండి, నిద్ర లేదు. తిన్న కాసింతైన నాణ్యమైనది దొరుకుతుందా అంటే అదీ లేదు... అన్నింటా కాలుష్యం. -
Pakistan: లీటరు పాలు రూ.270, కేజీ చికెన్ రూ.800.. ఏంటీ ధరలు
Pakistan: పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. పాలు, టీ తదితర నిత్యావసర సరుకులు కొనడం సామాన్యులకు కష్టతరంగా మారింది. -
Hyderabad Police : హైదరాబాదులో 13కొత్త పోలీస్ స్టేషన్లు.. జీవో జారీ
Hyderabad Police : హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 13 కొత్త పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేస్తూ తెలంగాణ సర్కారు జీవో జారీ చేసింది. -
Massive Fire Break : హాస్పిటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఊపిరాడక అల్లాడిన రోగులు
Massive Fire Break : మెడికల్ కళాశాల ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో హాస్పిటల్లోని పలువురు భయంతో బయటకు పరుగులు తీశారు. -
car caught fire: నడుస్తున్న కారులో మంటలు.. చూస్తుండగానే
car caught fire: రంగారెడ్డి జిల్లా గండిపేట ఎంజీఐటీ కళాశాల వద్ద నడుస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే కారు మొత్తానికి మంటలు అంటుకున్నాయి. -
Frog Curry : కప్పకూర తిన్న కుటుంబం.. కక్కుకుని చనిపోయిన బాలిక
Frog Curry : చైనాలో జనాలు ఏది పడితే అది తింటారు.. కాబట్టే వాళ్లకు ఇన్ని రోగాలని ఆడిపోసుకునే వారు ఉన్నారు. కప్పలు, పిల్లులు, ఎలుకలు ముంగిసలు.. దేన్ని వదలరంటూ మనోళ్లు సరదాగా మాట్లాడుకుంటారు. -
Farm house: రాజధాని శివారులోని ఫామ్ హౌస్ లపై ఎస్వోటీ దాడులు
Farm house: తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారు ప్రాంతాలైన శంషాబాద్, మొయినాబాద్, మేడ్చల్ ప్రాంతాల్లో వీకెండ్ వస్తే చాలు యువత ఫామ్ హౌస్ లో చేరిపోతున్నారు. -
Bhatti Vikramarka: నేనూ పాదయాత్ర చేస్తా.. త్వరలోనే షెడ్యూల్ చెబుతా
Bhatti Vikramarka: ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. సచివాలయం ప్రారంభం అనంతరమే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు పోయే అవకాశం ఉందంటూ ప్రచారం జోరుగా ఉంది.. -
TSRTC: మహా శివరాత్రికి 2,427 స్పెషల్ బస్సులు
TSRTC: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని టీఎస్ ఆర్టీసీ తెలంగాణ నుంచి 2427 ప్రత్యేక బస్సు సర్వీసులు నడపాలని నిర్ణయించింది. శ్రీశైలానికి 578, ఏడుపాయలకు 497, వేములవాడకు 481 బస్సులు ఏర్పాటు చేయనుంది.
తాజావార్తలు
-
UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్రాజ్లో ఎస్పీ నేత హత్య
-
Cheyutha Pension : గుడ్న్యూస్.. చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?