car caught fire: నడుస్తున్న కారులో మంటలు.. చూస్తుండగానే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
car caught fire: రంగారెడ్డి జిల్లా గండిపేట ఎంజీఐటీ కళాశాల వద్ద నడుస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే కారు మొత్తానికి మంటలు అంటుకున్నాయి. మంటలు పెద్దఎత్తున ఎగిసిపడటంతో.. దట్టమైన పొగలు ఆ ప్రాంతమంతా అలుముకున్నాయి. ఇంజిన్‌లో నుంచి వస్తున్న పొగలను గమనించిన కారు డ్రైవర్.. వాహనాన్ని రోడ్డు పక్కన ఆపేయడంతో కారులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
Read Also: Frog Curry : కప్పకూర తిన్న కుటుంబం.. కక్కుకుని చనిపోయిన బాలిక
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
వెంటనే నార్సింగీ పోలీసులు, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించగా.. వారు ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలను అదుపులో తీసుకొచ్చారు. ఫైర్ ఇంజిన్ ఘటనా స్థలానికి వచ్చే సమయానికి కారు మొత్తం బూడిదైంది. అయితే.. డ్రైవర్ అప్రమత్తతే వారిని పెద్ద ప్రమాదం నుంచి కాపాడింది.
Read Also: Bhatti Vikramarka: నేనూ పాదయాత్ర చేస్తా.. త్వరలోనే షెడ్యూల్ చెబుతా
ఇదిలా ఉంటే నగరంలోని గండిపేట కు సమీపంలో సోమవారం రాత్రి కారు చెరువులోకి దూసుకెళ్లింది. అతి వేగంగా కారు చెరువులోకి దూసుకెళ్లడంతో కారులో ప్రయాణీస్తున్న ముగ్గురు గాయపడ్డారు. గాయడిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు చెప్పారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?