Rakesh Reddy
Author- NTV Telugu-
Health Tips: చద్దన్నం అంటే వ్యాక్ అంటున్నారా.. తింటే మీరే అవాక్కవుతారు
Health Tips: చాలామందికి అన్నమంటే చూసేందుకు తెల్లగా.. వేడివేడిగా ఉంటేనే తినాలనిపిస్తుంటుంది. అన్నం కాస్త చల్లబడినా ఇష్టపడని వారుంటారు. కొందరైతే చద్దన్నం అంటేనే వ్యాక్ చద్దన్నమా అంటుంటారు. -
Catholic Church : చర్చిలో చిన్నారులపై లైంగిక వేధింపులు.. మతపెద్దలే నిందితులు
Catholic Church : పోర్చుగీస్లోని క్యాథలిక్ చర్చిలో దాదాపు 5వేల మంది చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా నిపుణుల కమిటీలో నిర్ధారణ అయింది. క్రైస్తవ మతపెద్దలే చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని నిర్ధారణ అయ్యింది. -
Turkey Earthquake: టర్కీలో వరుస భూకంపాలు.. 2వేల ఏళ్లనాటి కోట ధ్వంసం
Turkey Earthquake: టర్కీ, సిరియాను వరుస భూకంపాలు భయపెడుతున్నాయి. ఇటీవల సంభవించిన భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటికి తేరుకోలేకపోతున్న టర్కీని మరో భూకంపం వణికించింది. -
Demolition Drive: అధికారుల అత్యుత్సాహం.. తల్లీకూతుళ్ల సజీవదహనం
Demolition Drive: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ‘బుల్డోజర్ కార్యక్రమం’ దేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. అక్రమ కట్టడాలు, ఆక్రమణలపై అధికారులు ఉక్కు పాదం మోపుతున్నారు. బుల్డోజర్ల సాయంతో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. -
Supreme Court : బెయిల్ ఇవ్వండి బిడ్డను కంటాం.. ట్విస్ట్ ఇచ్చిన కోర్టు
Supreme Court : ఓ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న భార్యభర్తలు సుప్రీంకోర్టును వెరైటీ కోరిక కోరారు. బిడ్డను కనాలని ఉందని అందుకు ఐవీఎఫ్ చేయించుకునేందుకు పెరోల్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
Mumbai Police : నిందితుడిని జైల్లో పెట్టుకుని.. 20ఏళ్లుగా వెతుకుతూనే ఉన్నారు
Mumbai Police : ఓ హత్య కేసులో నిందితుడిని పెట్టుకుని ఇరవై ఏళ్లుగా ముంబైపోలీసులు దేశమంతా వెతుకుతున్నారు. కానీ అతడు మరో కేసులో చిక్కుకుని జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. -
Air Taxi : త్వరలోనే అందుబాటులోకి ఎయిర్ ట్యాక్సీలు
Air Taxi: సాంకేతికత రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటి వరకు ఓలా, ఉబర్ ట్యాక్సీలు జనాల్లోకి చొచ్చుకెళ్లాయి. త్వరలోనే కార్ల స్థానంలోకి కారు ఫ్లైట్స్ రాబోతున్నాయి. -
A Village Without TV: ఆ ఊరిలో ఏ ఇంట్లోనూ టీవీ ఉండదు
A Village Without TV: ప్రపంచంలో అత్యధికులు ఆహారం తర్వాత ఎంటర్ టైన్ మెంట్ కే అధికంగా ఖర్చు చేస్తారు. ప్రజలకు ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చేందుకు వాడే ప్రధాన సాధనల్లో టీవీలది మొదటి స్థానం. -
Delhi: ఉద్యోగం ఇప్పిస్తానని కారులో ఎక్కమన్నాడు, తీరా ఎక్కాక
Delhi: ఇటీవల అత్యాచార వార్తల్లో కొంత స్తబ్ధుగా ఉన్న న్యూ ఢిల్లీ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి మహిళపై దారుణానికి ఒడిగట్టాడు. -
Syria Border : పుష్కరం తర్వాత తెరుచుకున్న సిరియా సరిహద్దులు
Syria Border : సిరియా, తుర్కియే దేశాల మధ్య 12 ఏళ్లుగా మూసివేసిన సరిహద్దును ఎట్టకేలకు తెరిచారు. దీంతో బోర్డర్ పాయింట్ నుంచి ఇరు దేశాల మధ్య రాకపోకలు ప్రారంభమయ్యాయి.
తాజావార్తలు
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
-
OTR: కొండా దంపతుల విషయమై సొంత కేడర్ లో గందరగోళం
-
Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
-
OTR: పసుపు నీళ్లు చుట్టూ తిరుగుతున్న తెలంగాణ పాలిటిక్స్
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?