GST New Rule: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కింద ఆగస్టు 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త నియమం 5 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీలకు సంబంధించినది.
QR Code on Medicines: మీరు తీసుకున్న మెడిసిన్స్ నకిలీవని ఎప్పుడన్నా అనిపించిందా? ఇప్పుడు మీకు ఇప్పుడు అలాంటి భయం నుంచి విముక్తి లభిస్తుంది. ఎందుకంటే ఈ రోజు నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తోంది.
Windfall Tax: ఆర్థిక మంత్రిత్వ శాఖ చమురు కంపెనీలకు షాక్ ఇచ్చింది. దేశీయ ముడి చమురుపై విండ్ ఫాల్ ట్యాక్స్ టన్నుకు రూ.1,600 నుంచి రూ.4,250కి కేంద్ర ప్రభుత్వం పెంచింది.
Rupay Credit Card: ప్రస్తుతం దేశంలో డిజిటల్ చెల్లింపులు పెరిగిపోయాయి. ప్రతి ఒక్కరూ UPI ద్వారా చెల్లింపులు చేయడానికే మొగ్గు చూపుతున్నారు. డిజిటల్ చెల్లింపు వైపు ప్రజలను ప్రోత్సహించేందుకు, అనేక బ్యాంకులు రూపే క్రెడిట్ కార్డ్ ద్వారా UPI చెల్లింపు సౌకర్యాన్ని అందిస్తున్నాయి.
Wolf: పుర్రె కో బుద్ధి జిహ్వకో రుచి అన్న సామెత గుర్తుండే ఉంటుంది. ప్రతి మనిషికి ఓ కల ఉంటుంది. జీవితంలో నెరవేర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అలాంటిదే ఓ ఇంజనీర్ తన చిన్న నాటి కల నెరవేర్చుకున్నారు.
Chennai: ఈ తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో చెన్నై గుడువాంచేరి సమీపంలో అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ శివగురునాథన్.. పోలీసు శాఖ వాహనాల తనిఖీలో నిమగ్నమై ఉంది. ఆ సమయంలో ఓ నల్లటి కారు వేగంగా వచ్చింది. అతి వేగంగా వస్తున్న కారును చూసిన పోలీసు శాఖ అడ్డుకునేందుకు ప్రయత్నించింది.
ITR Logins: 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి ఈసారి జూలై 31 చివరి తేదీ. చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఈ తేదీని పొడిగించాలని డిమాండ్ చేశారు.
ITR Filing: వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయడానికి చివరి తేదీ 31 జూలై 2023. ప్రస్తుతం ఆ తేది ముగిసిపోయింది. అయినప్పటికీ ప్రజలు తమ ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయవచ్చు.
Multibagger Stocks: గత వారం బుల్ మార్కెట్ ర్యాలీ బ్రేక్ పడినా.. దేశీయ స్టాక్ మార్కెట్ ఈ కొత్త వారం శుభారంభం చేసింది. ఈ విధంగా చూస్తే జులై ప్రారంభం నుంచి మార్కెట్‌లో మళ్లీ ర్యాలీ కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
LPG Gas Cylinder: ఆగస్టు ఫస్ట్ రోజునే గ్యాస్ వినియోగదారులకు చమురు కంపెనీలు శుభవార్తను అందించాయి. ఎల్‌పీజీ సిలిండర్ ధరలను చమురు భారీగా తగ్గించాయి. జూలైలో ధరలు కాస్త పెరిగినా.. ఆ తర్వాత సిలిండర్ ధర పతనం కనిపిస్తోంది.