Share Story: స్టాక్ మార్కెట్లో ఇలాంటి స్టాక్‌లు చాలా ఉన్నాయి. ఇవి తమ పెట్టుబడిదారులకు భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. ఎవరైనా ఈ షేర్లను దీర్ఘకాలం పాటు ఉంచినట్లయితే ఆ వ్యక్తులు మంచి లాభాలు చూసి ఉంటారు. మల్టీబ్యాగర్ రాబడిని అందించిన స్టాక్ మార్కెట్లో చాలా స్టాక్‌లు ఉన్నాయి.
August: నేడు జూలై నెల చివరి రోజు.... అలాగే ఐటీఆర్ ఫైలింగ్‌కి కూడా ఈరోజే ఆఖరి రోజు. రేపటి నుండి ఆగస్టు నెల ప్రారంభం కానుండడంతో మీ పర్సుపై నేరుగా ప్రభావం చూపే అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయి.
Labour Shramik Card: దేశవ్యాప్తంగా అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు అనేకం ఉన్నాయి. అటువంటి కార్మికుల సంక్షేమానికి కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ ఇ శ్రమ్ పోర్టల్‌ను ప్రారంభించింది.
ITR Filing: ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయడానికి ఈరోజే చివరి రోజు. మీరు ఆదాయపు పన్ను పరిధిలో ఉన్నట్లైతే తప్పనిసరిగా ఐటీఆర్ ఫైల్ చేయాలి. సమయానికి ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
Small Business Idea: ద్రవ్యోల్బణం విషయంలో బంగారం, వెండి చాలా విలువైనవని అందరూ భావిస్తుంటారు. కానీ మీరు కాశ్మీరీ కుంకుమపువ్వు ధర ఎంతుంటుందో విన్నారా.. దాని ధర వింటే మీకు కళ్లు తిరగడం ఖాయం.
GST On Hostel Rent: అసలే అకాశాన్నంటుతున్నాయి. దీంతో సామాన్యులకు ఎలా బతకాలో అర్థం కావడంలేదు. నిత్యం పెరుగుతున్న ధరలను నియంత్రించాల్సిన ప్రభుత్వాలు ఆ పని మానుకోని ఏ రకంగా కొత్త పన్నులు వసూలు చేయాలని ఆలోచిస్తున్నాయి.
Netflix Jobs: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా కాలంగా చర్చల్లో నిలుస్తోంది. దానికి అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ చాలా వాదనలు వినిపిస్తూ, పెద్ద పెద్ద వ్యాసాలు రాస్తున్నారు.
Pakistan Blast: పాకిస్థాన్‌లో ఉగ్రవాద ఘటనలు తగ్గుముఖం పట్టడం లేదు. తాజాగా ఆదివారం (జూలై 30) భారీ పేలుడు సంభవించింది. పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రాంతంలోని బజౌర్ లో జరిగిన ఈ బాంబు పేలుడులో 40 మంది మరణించారు, 200మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.