Chandramukhi 2: కొరియోగ్రాఫర్ గా కెరీర్ స్టార్ చేసి హీరోగా, తర్వాత సక్సెస్ ఫుల్ డైరక్టర్ గా కొనసాగుతున్నారు రాఘవ లారెన్స్. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘చంద్రముఖి 2’. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
Credit Card Tips: నేటి కాలంలో ప్రజలు ఎక్కువగా క్రెడిట్ కార్డులతో నగదు చెల్లించడానికే మొగ్గుచూపుతున్నారు. దేశంలో యూపీఐ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు పెరుగుతున్నాయి.
Gangs of Godavari: ఈ ఏడాది దాస్ కా ధమ్కీ చిత్రంతో విశ్వక్ సేన్ తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఆ సినిమా సూపర్ హిట్ సాధించడంతో ఆ జోష్ లో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు.
Odisha News: ఒడిశాలోని కటక్‌లో ఇద్దరు పిల్లలను టమాటాల కోసం తాకట్టు పెట్టిన షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఓ వినియోగదారుడు ఇద్దరు పిల్లలను దుకాణంలో కూర్చోబెట్టి టమాటాలతో పరారయ్యాడు.
India Per Capita Income: 2030 నాటికి భారతదేశ తలసరి ఆదాయం దాదాపు 70 శాతం పెరుగుతుందని అంచనా. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ పరిశోధన నివేదిక ప్రకారం తలసరి ఆదాయం ఇప్పుడు 2,450డాలర్లకి చేరుకుంటుందని.. 2030 నాటికి 4,000డాలర్లకి చేరుతుందని అంచనా.
RBI Repo Rate: బ్యాంకు నుండి హోమ్ లోన్, కార్ లోన్ లేదా ఏదైనా రకమైన లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా.. ఈ వార్త మీకోసమే... రాబోయే ద్వైమాసిక పాలసీ సమీక్షలో ఆర్‌బీఐ నుంచి వరుసగా మూడోసారి వడ్డీ రేటులో ఎలాంటి మార్పు ఉండదని భావిస్తున్నారు.
Flipkart: దిగ్గజ ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ తన వాటాను మరింత పెంచుకుంది. ఈ విషయాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ ఆదివారం వెల్లడించింది. వాల్‌మార్ట్ ఫ్లిప్‌కార్ట్‌లో హెడ్జ్ ఫండ్ టైగర్ గ్లోబల్ మొత్తం వాటాను కొనుగోలు చేసింది.
Share Market: దేశీయ స్టాక్ మార్కెట్ అద్భుతమైన ర్యాలీకి గత వారం బ్రేక్ పడింది. రెండు రోజులు విరామం తర్వాత కూడా పరిస్థితి అలాగే ఉంది. =రికార్డు స్థాయికి చేరిన తర్వాత మార్కెట్లో మొదలైన ప్రాఫిట్ బుకింగ్ ఇంకా ఆగడం లేదు.
Income Tax Slab: దేశంలో కోట్లాది మంది ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేస్తున్నారు. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలుకు చివరి తేదీ వచ్చింది. 31 జూలై 2023 నాటికి పన్ను చెల్లింపుదారులు 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన వారి ఆదాయాలను వెల్లడించాలి.