Rakesh Reddy
Author- NTV Telugu-
Share Story: రూ.15ల షేర్ కొని ఉంటే.. ప్రస్తుతం కనీసం మిలియనీర్ అయ్యిండేవారు
Share Story: స్టాక్ మార్కెట్లో చాలా స్టాక్‌లు కొద్ది రేటుతో మొదలయ్యాయి. వాటిని అప్పట్లో కొనుక్కొని పెట్టుకున్న వారు ప్రస్తుతం భయంకరంగా వెనకేసుకునేవారు. ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలో అనేక మల్టీబ్యాగర్ స్టాక్‌లు కూడా ఉన్నాయి. -
Delhi Weather: ఢిల్లీలో భగ్గుమంటున్న సూరీడు.. వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే ?
Delhi Weather: దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం సూరీడు సుర్రుమంటున్నాడు. ఎండ వేడిమి, తేమకు జనాలు అల్లాడిపోతున్నారు. భారత వాతావరణ విభాగం (IMD) వర్షాలకు సంబంధించి తాజాగా ఓ అప్ డేట్ అందించింది. -
Australia: కామాంధుడు.. 91 మంది బాలికలపై అత్యాచారం..1600లైగింక వేధింపుల కేసులు
Australia: ఆస్ట్రేలియాలో 91 మంది యువతులపై ఓ వ్యక్తి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇంతటి దారుణానికి పాల్పడినందుకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా నిందితులు 1,600కు పైగా చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. -
2000Note: షాకింగ్ న్యూస్.. 21 లక్షల కట్టల 2000 నోట్లు ఎక్కడ?
2000Note: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే 19, 2023న చెలామణిలో ఉన్న రూ. 2000 కరెన్సీ నోటును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. దీని తర్వాత దేశంలోని అన్ని బ్యాంకుల్లో ఈ నోట్లను మార్చుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. -
GST Council Meeting: నేడు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. ఆన్లైన్ గేమింగ్‌పై 28శాతం పన్నుపై నిర్ణయం
GST Council Meeting: జీఎస్టీ కౌన్సిల్ వర్చువల్ సమావేశం బుధవారం అనగా ఈరోజు ఆగస్టు 2న జరగనుంది. కౌన్సిల్ చీఫ్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. -
Stock Market: స్టాక్ మార్కెట్లో భారీ పతనం.. సెన్సెక్స్ దాదాపు 400 పాయింట్ల నష్టం
Stock Market: నేడు భారత స్టాక్ మార్కెట్ భారీ క్షీణతతో ప్రారంభమైంది. సెన్సెక్స్ దాదాపు 400 పాయింట్ల భారీ పతనంతో ప్రారంభమైంది. -
Finance Tips: ఉద్యోగం చేస్తున్నారా.. మీ భర్తను సంతోష పెట్టలేకపోతున్నారా ?… ఈ టిప్స్ పాటించండి
Finance Tips: నేటి కాలంలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తేనే కుటుంబం గడిచే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిలో జంటలు ఒకరికొకరు సరైన సమయం ఇవ్వలేకపోవడం చాలా సార్లు జరుగుతుంది. -
Nenu SuperWoman: మూడో వారంలో 90 లక్షలు ఇన్వెస్ట్ చేయనున్న ఆహా ‘నేను సూపర్ ఉమెన్’
Nenu SuperWoman: జీవితం అంటే పోరాటం, ఆ పోరాటంలోనే ఉంది జయం అని అనుకున్న ఎంతో మందిలో మన ఆహా నేను సూపర్ ఉమెన్ కి చెందిన మహిళా పారిశ్రామిక వేత్తలు కూడా ఉన్నారు. -
Tomato: టమాటాలు అమ్మి.. రూ.1.5 కోట్ల అప్పు తీర్చిన రైతు.! తాను ఎంత సంపాదించాడో తెలిస్తే షాక్
Tomato: పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో సామాన్య ప్రజానీకం ఇబ్బంది పడుతున్నారు. కానీ కూరగాయలు పండించే రైతులు మాత్రం లక్షాధికారులు అవుతున్నారు. చాలా మంది రైతులు కూరగాయలు అమ్మి ధనవంతులయ్యారు. -
Indian Railways: రైలు టికెట్ తీసుకున్నా.. ప్లాట్‌ఫారమ్‌పై జరిమానా చెల్లించాల్సిందే.. ఇది తెలుసుకోండి
Indian Railways: భారతీయ రైల్వేలు ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నాయి. దూర ప్రయాణాలు నేటికీ రైల్వేలే ప్రధాన ఆధారం. ఇది సౌకర్యవంతంగా, చౌకగా ఉండటమే దీనికి కారణం.
తాజావార్తలు
-
Om Movie: ఎర్రచందనం స్మగ్లింగ్ సినిమా కాదు.. ధనుష్ ‘ఓం’ స్టోరీ పాయింట్ చెప్పిన డైరెక్టర్!
-
Israel Elections: ఇజ్రాయిల్ ఎన్నికల్లో జోక్యం.. ‘‘మమ్మల్ని బలిపశువు చేయొద్దు’’ అని ఖతార్ కౌంటర్..
-
Ramayana: సరిహద్దులు దాటిన రాముడి క్రేజ్.. కరాచీ టెంపుల్లో ‘రామాయణ’ సంబరాలు!
-
Tragedy: అది ఆత్మహత్య కాదు.. ఫోన్ ఎక్కువగా వాడుతోందని కుమార్తెను గొంతు నులిమి చంపిన కన్నతల్లి..
-
Radhika Apte: బోల్డ్ సీన్ల వివాదం.. సినీ ఇండస్ట్రీ చీకటి కోణాన్ని బయటపెట్టిన హీరోయిన్!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?