Chennai: చెన్నైలో రౌడీలకు.. పోలీసులకు మధ్య వార్.? పేర్గాంచిన రౌడీ కాల్చివేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chennai: ఈ తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో చెన్నై గుడువాంచేరి సమీపంలో అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ శివగురునాథన్.. పోలీసు శాఖ వాహనాల తనిఖీలో నిమగ్నమై ఉంది. ఆ సమయంలో ఓ నల్లటి కారు వేగంగా వచ్చింది. అతి వేగంగా వస్తున్న కారును చూసిన పోలీసు శాఖ అడ్డుకునేందుకు ప్రయత్నించింది. అయితే ఆ కారులో వచ్చిన వ్యక్తులు పోలీసు వాహనాన్ని ఢీకొట్టి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు నల్ల కారును వెంబడించారు.
Read Also:Hanuman Chalisa: అష్టమ పీడితులు తొలగాలంటే హనుమాన్ చాలీసా తప్పక వినండి
Also Read
- Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
- Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
- Ind Vs NZ: వెల్లింగ్టన్ టెస్టుకు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ.. ఫీజులో 35 శాతం కోత..
- Uttam Kumar Reddy : నీటి హక్కులపై వెనక్కి తగ్గేది లేదు.. బీఆర్ఎస్పై ఉత్తమ్ ఫైర్
ఆ సమయంలో ఊర్పాక్కం సమీపంలో కారును ఆపగా.. కారులోని నలుగురు వ్యక్తులు కొడవళ్లతో సహా ఆయుధాలతో పోలీసు శాఖపై దాడికి యత్నించినట్లు సమాచారం. ఎస్ఐ ఎడమ చేతిని కొడవలితో రౌడీలు నరికారు… హత్య చేయడానికి ప్రయత్నం చేసే సమయంలో పోలీసులు ఆ గుంపుపై కాల్పులు జరిపారు. ప్రముఖ రౌడీ చోటా వినోద్ (35) మృతి చెందాడు. అతనితో పాటు ఉన్న మరో స్నేహితుడు రమేష్‌పై కూడా కాల్పులు జరిగి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఈ ఘటనపై నిరంతరం విచారణ జరుపుతున్నారు.
Read Also:ITR Logins: ఐటీఆర్ ఫైలర్ల సంఖ్యను చూసి సంతోషం వ్యక్తం చేస్తున్న ఆర్థిక మంత్రి.. కారణం తెలిస్తే షాక్
ఇప్పటికే ఛోటా వినోద్ ఒట్టేరి పోలీస్ స్టేషన్ పరిధిలో నేరస్తుడని తెలిపారు. అతనిపై 50కి పైగా కేసులు ఉన్నాయి. 10 హత్య, హత్యాయత్నం, దాడి వంటి పలు క్రిమినల్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. పోలీసులు జరిపిన కాల్పుల్లో అతడు మరణించిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
-
Leopard Spotted : తండాలో చిరుత కలకలం.. బర్రె దూడను చంపి తినేసిన వైనం!
-
Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
-
Aakasamlo Oka Tara: స్టార్ హీరోయిన్లను కాదని ఆమెనే ఎందుకు తీసుకున్నామంటే? అసలు విషయం చెప్పిన పవన్ సాధినేని!
-
ఆ పుస్తకం చదివాకే Aakasamlo Oka Tara కథ పుట్టింది.. డైరెక్టర్ పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..