Vodafone Idea : ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో మొత్తం టెలికాం రంగ చిత్రాన్ని మార్చేసింది. ఎయిర్‌టెల్ అధినేత సునీల్ భారతి మిట్టల్ అంబానీకి పోటీగా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Keerthi Suresh : స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంటుగా తన బోయ్ ఫ్రెండ్ ఆంటోనిని పెళ్లి చేసుకుంది. ప్రేమ పెళ్లి గురించి నిన్న మొన్నటి దాకా చాలా సీక్రెట్ గా ఉన్న కీర్తి సురేష్.
Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ గేమ్ ఛేంజర్. ఇద్దరి కెరీర్ లో చాలా కీలకమైన మూవీగా గేమ్ ఛేంజర్ రాబోతుంది.
Sankranthiki Vasthunam : వెంకటేశ్ హీరోగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ చిత్రంలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా, మీనాక్షి చౌదరి లేడి పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుంది.
Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తన తదుపరి చిత్రానికి దర్శకత్వం వహించడానికి సన్నాహాలు చేస్తున్నాడు.
RGV : రామ్ గోపాల్ వర్మ ఉరప్ ఆర్జీవీ ఈ పేరుతో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వివాదం లేనిదే వర్మ లేడు అన్నట్లు ఉంటాయి ఆయన వ్యాఖ్యలు. ఆయన వ్యాఖ్యలు నిత్యం మీడియాలో వైరల్ అవుతుంటాయి.
Pawan Kalyan : ఆది సినిమాలో తొడగొట్టు చిన్న అనే డైలాగ్ తో పేరు తెచ్చుకున్న నటుడు ఫిష్ వెంకట్. తన కెరీర్లో ఇప్పటికే 100 కి పైగా సినిమాల్లో హాస్యనటుడిగా, విలన్ గా నటించారు.