Game Changer : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎస్ శంకర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా అప్‌డేట్స్ కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
Kangana Ranaut : ఈ మధ్య కాలంలో వార్తలో నిలిచిన సినిమా పుష్ప 2. అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో ఎలాంటి సంచలనాలను నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Supar Star Krishna : సూపర్ స్టార్ కృష్ణ చివరి చిత్రం "ప్రేమ చరిత్ర - కృష్ణ విజయం". అంబుజా మూవీస్ - రామ్ ఫిల్మ్స్ బ్యానర్లపై హెచ్. మధుసూధన్ నిర్మించిన ఈ చిత్రంలో యశ్వంత్-సుహాసిని ప్రధాన పాత్రల్లో నటించగా, నాగబాబు, అలీ ఇతరులు ముఖ్యమైన పాత్రలు పోషించారు.
Thandel : యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా గీత ఆర్ట్స్ 2 బ్యానర్ మీద బన్నీ వాసు నిర్మిస్తున్నారు.
Karnataka: కర్ణాటకలోని మంగళూరులోని ఓ కోర్టు హత్య నిందితుడికి మరణశిక్ష విధించింది. తన ముగ్గురు పిల్లలను హతమార్చి, భార్యను బావిలోకి తోసి చంపేందుకు శాయశక్తులా ప్రయత్నించాడు.
Kerala : కేరళలోని ఒక ప్రముఖ హిందూ సన్యాసి దేవాలయాలలో ప్రవేశించే పురాతన సంప్రదాయానికి స్వస్తి పలికారు. దేవాలయాలలో మగ భక్తుల పై వస్త్రాలను తొలగించే పద్ధతిని ఇక్కడ ముగించాలని చెప్పబడింది.
Drunk Man: హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఇక మందుబాబులైతే బాగా చుక్కేసి చిందులు వేసినట్లు తెలుస్తోంది. ఐటీ కారిడార్‌లో మాత్రం ఆడా, మగా అనే తేడా లేకుండా ఫుల్లుగా మద్యం తాగి రోడ్లపై విచ్చలవిడిగా సంచరిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి.
New Year Eve : ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న గత సంవత్సరానికి వీడ్కోలు పలికి నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తాం. జనవరి 1న ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర ప్రారంభం జరుపుకుంటారు.
Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌కు లేఖ రాశారు. కేజ్రీవాల్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్‌కు లేఖ ద్వారా పలు ప్రశ్నలు సంధించారు.