Game Changer Event : బాబాయ్ పవన్ కళ్యాణ్, అబ్బాయ్ రామ్ చరణ్ కలిసి ఒకే వేదిక పై కనిపించడం కొత్త కాదు. కానీ ఈరోజు ఈ ఇద్దరు వేదికను పంచుకోబోయే గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా స్పెషల్ అనే చెప్పాలి.
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప -2 దెబ్బకి బాక్సాఫీస్ బద్దలైంది. పలు రికార్డులు బ్రేక్ అయ్యాయి. కానీ రెండంటే రెండు రికార్డులు మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి.
Kubera : శేఖర్ కమ్ముల అనగానే ఫీల్ గుడ్ సినిమాలు గుర్తుకు వస్తాయి. టాలీవుడ్ లో అలాంటి సినిమాలు తీసే అతికొద్ది మంది డైరెక్టర్లలో శేఖర్ కమ్ముల ఒకరు. ఆయన ప్రస్తుతం ధనుష్, కింగ్ నాగార్జున కాంబినేషన్ లో ‘కుబేర’ మూవీ చేస్తున్నారు.
Gold Price : భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పండగలు, శుభకార్యాలు, ఇతర వేడుకలు ఇలా ప్రత్యేక సందర్భాల్లో బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.
Game Changer : ప్రతేడాది సంక్రాంతి పండుగ సీజన్ అభిమానులకు ఎంతో ప్రత్యేకంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. సినీ అభిమానులు సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన అన్ని సినిమాలను థియేటర్లలో చూడటానికి ఆసక్తి చూపిస్తారు.
Chiranjeevi : టాలీవుడ్ లో ఫెయిల్యూర్ ఎరుగని దర్శకుల్లో రాజమౌళి తర్వాత చెప్పుకోవాల్సిన పేరు అనిల్ రావిపూడి. కళ్యాణ్ రామ్ పటాస్తో మొదలుపెట్టి బాలకృష్ణ భగవంత్ కేసరి దాకా ట్రాక్ రికార్డుని ఒకేలా మెయింటైన్ చేస్తున్నారు.
Game Changer : మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. మరి కొన్ని మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ థియేటర్లోకి రాబోతోంది.
Akhil : చాలా గ్యాప్ తర్వాత అక్కినేని అఖిల్ తన తదుపరి సినిమాకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్న అఖిల్ తన కొత్త సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Air India : దుబాయ్ నుంచి వస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. భద్రతా కారణాల దృష్ట్యా కేరళలోని మలప్పురం జిల్లాలోని కరిపూర్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు.