Air Traffic: భారతదేశంలో విమానంలో ప్రయాణించే వారి సంఖ్య నిరంతరం పెరుగుతోంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విడుదల చేసిన డేటా ప్రకారం, గత సంవత్సరంతో పోలిస్తే 2023 ఆగస్టులో భారతదేశంలో విమాన ప్రయాణీకుల సంఖ్య 22.81 శాతం పెరిగింది.
Success Story: చాలా మంది భారతీయ యువత తమ చదువు పూర్తయిన తర్వాత విదేశాల్లో ఉద్యోగం సంపాదించి తద్వారా.. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని కోరుకుంటారు.
Adtiya L1 Mission: భారతదేశం మొదటి సన్ మిషన్ కింద అంతరిక్షంలోకి పంపబడిన ఆదిత్య L-1 అంతరిక్ష నౌక నాల్గవ 'ఎర్త్ బౌండ్ విన్యాసాన్ని' విజయవంతంగా పూర్తి చేసింది.
Multibagger Stocks: స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే రాకేష్ జున్‌జున్‌వాలా, రాధాకృష్ణ దమానీ పేర్లు ఖచ్చితంగా ప్రజల గుర్తుకు వస్తాయి. కానీ మారుతున్న కాలంతో పాటు స్టాక్ మార్కెట్‌లోని పెద్ద పెట్టుబడిదారుల జాబితాలో చాలా మంది పేర్లు చేరుతున్నాయి.
Wheat Price Hike: ప్రస్తుతం సామాన్యుడు బతికే పరిస్థితి కనిపించడం లేదు. గూడు సరే కూడు కోసం కూడా కోటి తిప్పలు పడాల్సి వస్తుంది. నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకు ఆకాశాన్ని చూస్తున్నాయి. పదేళ్ల కాలంలో ఎన్నడూ లేనంతగా బియ్యం ధరలు పెరిగాయి.
Share Market: కొద్ది రోజులుగా స్టాక్ మార్కెట్‌లో జోరు కనిపిస్తోంది. మార్కెట్ నిరంతరం పెరుగుతూ.. తన పాత రికార్డులను బద్దలు కొడుతూ సరికొత్త వాటిని సృష్టిస్తోంది. ఇప్పుడు నిఫ్టీ ఈరోజు మళ్లీ చరిత్ర సృష్టించింది.
BJP Thanks Shahrukh: షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమా దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. స్వపక్ష, విపక్ష పార్టీలకు విమర్శనాస్త్రంగా మారింది. బీజేపీ జవాన్ స్టోరీ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రతిబింబిస్తుందని ఆరోపించింది.
Madhya Pradesh: తమ స్నేహితులతో కలిసి చికెన్ తినేందుకు వెళ్లిన కొందరు యువకులు షాపు యజమానిని కొట్టిన షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వారు తందూరి ముర్గా (డిష్)ని ఆర్డర్ చేశారు.
Nashik : భార్యాభర్తల అనుబంధం ఊరగాయ లాంటిది. ఊరగాయ ఎలాగైతే పుల్లగా.. కారంగా ఉంటుందో కాపురం కూడా అలాగే ఉంటుంది. కాపురంలో చిన్నపాటి ఘర్షణ, గొడవలు సర్వ సాధారణం.
Nanded Crime: భారత ఆర్మీ సైనికులు నేడు సరిహద్దులో దేశాన్ని కాపాడుతున్నారు. దేశం వంక చూస్తూ ఉగ్రవాద చర్యలకు పాల్పడే వారికి సైనికులు గుణపాఠం చెబుతారు. భారత సైనికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని కాపాడుతున్నారు.