Delhi Auto Rickshaws: దేశ రాజధాని ఢిల్లీలోని ఆటో-రిక్షా డ్రైవర్లు తమ వాహనాల లొకేషన్‌ను ట్రాక్ చేయడానికి తప్పనిసరిగా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (GPS) అమర్చుకోవాలని చూసుకోవాలని రవాణా శాఖ ఆదేశించింది.
Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పీఎం మోడీపై మరో సారి విరుచుకుపడ్డారు. 14 మంది మీడియా యాంకర్ల వద్దకు తమ ప్రతినిధులను పంపకూడదని ప్రతిపక్ష కూటమి 'ఇండియా'లో చేరిన పార్టీలు నిర్ణయించాయి.
High Temperature: భూమిపై ఉష్ణోగ్రత నిరంతరం పెరుగుతోంది. రోజురోజుకూ వేడి తీవ్రత ఎక్కువ అవుతోంది. ఒక కొత్త పరిశోధన ప్రకారం ప్రపంచంలోని 65 దేశాలలో ఆగస్టు నెలలో భూమి ఉపరితలంపై 13 శాతం మేర రికార్డు స్థాయి గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
Vande Bharat Sleeper Train: ప్రధాని మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రైల్వే ప్రాజెక్ట్ వందే భారత్. పొరుగు దేశాలతో పాటు మన దేశంలోనూ హై స్పీడు నడవాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్టును తీసుకొచ్చారు.
Govinda: బాలీవుడ్ నటుడు గోవిందా కష్టాలు తీరే సూచనలు కనిపించడం లేదు. ప్రస్తుతం ఆయన రూ. 1000 కోట్ల విలువైన ఆన్‌లైన్ పోంజీ స్కామ్‌లో చిక్కుకున్నాడు. దీని కారణంగా ఇప్పుడు ఈవోడబ్ల్యూ గోవిందను త్వరలో విచారించనుంది.
Petrol Diesel Rates in Pakistan: పొరుగు దేశం పాకిస్థాన్ పరిస్థితి దారుణంగా తయారైంది. అక్కడి ప్రజలు రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం ప్రతిరోజూ వస్తువుల ధరలను పెంచుతూనే ఉంది.
NIA Raids Latest: 'ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా' (ఐఎస్‌ఐఎస్) రాడికలైజేషన్, క్రూట్‌మెంట్ కేసుకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఎ) తమిళనాడు, తెలంగాణలోని 30 ప్రదేశాలపై దాడులు చేసింది.
Nipah Virus: కేరళలోని కోజికోడ్‌లో నిపా వైరస్ కేసులు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి భయానక వాతావరణం నెలకొంది. నిపా వైరస్ దృష్ట్యా, కోజికోడ్‌లోని అన్ని విద్యాసంస్థలు వచ్చే ఆదివారం వరకు అంటే సెప్టెంబర్ 24 వరకు మూసివేయబడ్డాయి.
India Forex Reserves: విదేశీ మారకద్రవ్య నిల్వలు మళ్లీ భారీగా తగ్గాయి. సెప్టెంబరు 8తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వల్లో 5 బిలియన్ డాలర్లు పడిపోయి 593.90 బిలియన్ డాలర్లకు తగ్గాయి.
Windfall Tax: దేశీయంగా ఉత్పత్తి అయ్యే ముడి చమురుపై విండ్ ఫాల్ ట్యాక్స్ ను కేంద్ర ప్రభుత్వం సవరించింది. టన్నుకు రూ.6,700గా ఉన్న విండ్ ఫాల్ ట్యాక్స్ ను ప్రభుత్వం రూ.10,000కు పెంచింది.