Mumbai Crime: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న నేర సంఘటనలు పోలీసులకు తలనొప్పిగా మారుతున్నాయి. నేరగాళ్లను కట్టడి చేసేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా.. నేరాలు మాత్రం తగ్గేలా కనిపించడం లేదు.
Google: ప్రస్తుత ఇంటర్నెట్ ప్రపంచంలో మనం ఏదైనా సెర్చ్ చేయాల్సి వస్తే గూగుల్ లో మాత్రమే సెర్చ్ చేస్తున్నాం. మార్కెట్‌లో ఈ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి గూగుల్ ప్రతి సంవత్సరం 10 బిలియన్ డాలర్లు అంటే రూ. 83,000 కోట్లు ఖర్చు చేస్తుంది.
Boeing Reward: విమానయానం, రక్షణ, సాంకేతికత, సామాజిక సమస్యలపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు, నిపుణులకు శుభవార్త. అలాంటి వారు రూ.10 లక్షల బహుమతిని గెలుచుకునే అవకాశం ఉంది.
Kerala Nipah Update: కేరళలో నిపా వైరస్ కలకలం రేపుతోంది. బుధవారం మరో నిపా కేసు వెలుగులోకి వచ్చింది. రోజు రోజుకు రాష్ట్ర ఆరోగ్య శాఖలో ఆందోళన మొదలైంది. దీంతో రాష్ట్రంలో మొత్తం నిపా బాధితుల సంఖ్య ఐదుకు చేరింది.
Alphabet Layoffs: గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ మరోసారి ఉద్యోగులను తొలగించింది. ఈసారి వందలాది మంది ఉద్యోగులను తొలగించారు. టెక్ దిగ్గజం గ్లోబల్ రిక్రూట్‌మెంట్ టీమ్ నుండి ఉద్యోగులను తొలగించింది.
Bombay Dyeing Land Deal: దేశ ఆర్థిక రాజధాని ముంబై చరిత్రలోనే అతిపెద్ద ల్యాండ్ డీల్ జరిగింది. వర్లీలోని ఈ భూమిని విక్రయించడం ద్వారా బాంబే డైయింగ్‌కు రూ.5200 కోట్ల ఆదాయం సమకూరనుంది.
Alien Corpses: నిజంగా విశ్వంలో మనము ఒక్కరిమేనా లేదా ఏ గ్రహం మీదనైనా జీవం ఉన్నదా అనేది తెలుసుకునే పనిలో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. అప్పుడప్పుడు గ్రహాంతరవాసులు భూమి మీదకు వచ్చారు..
Pay By Car :ఒకప్పుడు ఎవరికైనా డబ్బులు పంపించాలి అనుకున్న.. లేదా డబ్బులు డ్రా చెయ్యాలి అనుకున్న కచ్చితంగా బ్యాంక్ కి వెళ్లాల్సి వచ్చేది. ఇక బ్యాంక్ సెలవు రోజుల్లో అయితే ఎంత అవసరం ఉన్న ఏం చెయ్యలేని పరిస్థితి ఉండేది.