CWC Meeting: కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షుడైన తర్వాత తొలిసారిగా ఆయన అధ్యక్షతన హైదరాబాద్‌లో శనివారం నుంచి రెండు రోజుల పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరగనుంది.
Sourav Ganguly: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పశ్చిమ బెంగాల్‌లోని వెస్ట్ మేదినీపూర్‌లోని సల్బోనిలో ఉక్కు ఫ్యాక్టరీని ప్రారంభించబోతున్నాడు. 12 రోజుల స్పెయిన్, దుబాయ్ పర్యటనలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు వచ్చిన ప్రతినిధి బృందంలో భాగమైన సౌరవ్ గంగూలీ, ఫ్యాక్టరీని ఐదు నుండి ఆరు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు.
Vijay Devarakonda: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ దారుణంగా తయారైంది. కుటుంబం అంతా కలిసి కూర్చుని తీసే సినిమాలు చాలా అరుదుగా వస్తున్నాయి. ఒకవేళ అలాంటి సినిమా వచ్చిన బాక్సాఫీసు వద్ద నిలదొక్కుకోవడం కష్టంగా మారింది.
Mobile Alert: ఈ రోజుల్లో మొబైల్ అనేది ప్రతి వ్యక్తి జీవితంలో భాగమైపోయింది. ముఖ్యంగా యువత తమ పనులన్నింటికీ ఫోన్‌పై ఆధారపడుతున్నారు. ప్రత్యేకమైన వస్తువులను ఎల్లప్పుడూ తమ వద్ద ఉంచుకున్నట్లే వ్యక్తులు తమ ఫోన్‌లను తమ దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నారు.
Food Inflation In India: వేసవిలో తీవ్ర ఎండలు, అకాల వర్షాలు దేశంలో ద్రవ్యోల్బణాన్ని భారీగా పెంచాయి. వాటిలో ప్రధానంగా ఆహార ద్రవ్యోల్బణం వేగంగా పెరిగింది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.
Yatra Online IPO: దేశంలో అతిపెద్ద ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీ యాత్రా ఆన్‌లైన్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ ఈరోజు ప్రారంభమైంది. శుక్రవారం రిటైల్ ఇన్వెస్టర్ల కోసం తెరవడానికి ముందు, సెప్టెంబర్ 14న యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా కంపెనీ మొత్తం రూ.348.75 కోట్లు వసూలు చేసింది.
Viral : చంద్రయాన్-3 చంద్రునిపైకి చేరినప్పటి నుండి భారత్ నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా చంద్రయాన్ గురించే చర్చించుకుంటుంది. చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధృవానికి చేరుకుంది.
Underwear : పండుగల సీజన్ వచ్చేసింది. ఫెస్టివల్స్ ఘనంగా జరుపుకోవడానికి ప్రజలు కొత్త బట్టల కోసం షాపులకు వెళుతున్నారు. అయితే ఈ క్రమంలో ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వస్తోంది.
NASA: గ్రహాంతరవాసుల అన్వేషణలో అంతరిక్ష సంస్థ నాసా భారీ ప్రకటన చేసింది. ఏజెన్సీ యూఎఫ్వో రీసెర్చ్ డైరెక్టర్‌ను నియమించింది. అతను గ్రహాంతరవాసుల ఆవిష్కరణకు కృషి చేస్తాడు.