Rakesh Reddy
Author- NTV Telugu-
Retirement Age Hike: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రిటైర్మెంట్ ఏజ్ ఐదేళ్లు పెంచుతూ ఉత్తర్వులు
Retirement Age Hike: ఉద్యోగులకు శుభవార్త. వారి పదవీ విరమణ వయస్సును ఐదేళ్లు పెంచారు. దీంతో ఇప్పుడు ఉద్యోగులు 65 ఏళ్ల వరకు సర్వీస్ బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది. -
Aurangabad: ఔరంగాబాద్‌లో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి ఓ మహిళ విషం తాగి మృతి
Aurangabad: బీహార్ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. ఓబ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓబ్రా మార్కెట్లో ఓ మహిళ తన ప్రాణాలను బలి తీసుకోవడమే కాకుండా తన ఇద్దరు కూతుళ్లకు విషమిచ్చి చంపేసింది. -
UPI wrong Transaction: యూపీఐ ద్వారా తప్పు ఖాతాకు పంపిన డబ్బును తిరిగి పొందడం ఎలా?
UPI wrong Transaction: ఈ రోజుల్లో డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగిపోయాయి. షాపుకు పోయి ఏ చిన్న వస్తువు కొనాలన్నా ఇప్పుడు పేటీఎం, ఫోన్ పే వాడేస్తున్నారు. కొన్నిసార్లు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అంటే UPI ద్వారా చెల్లింపు చేస్తున్నప్పుడు.. నంబర్ తప్పుగా నమోదు చేయబడుతుంది లేదా తప్పుడు కోడ్ స్కాన్ చేయబడుతుంది. -
Ram Mandir Ayodhya: అయోధ్యలో పురాతన ఆలయ అవశేషాలు.. త్రవ్వకాలలో శిల్పాలు, స్తంభాలు
Ram Mandir Ayodhya: అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. నిర్మాణ స్థలంలో త్రవ్వకాలలో, పురాతన దేవాలయానికి సంబంధించిన కొన్ని అవశేషాలు కనుగొనబడ్డాయి. -
Libiya: లిబియాలో వరద బీభత్సం.. 5,300 కి పైగా చేరుకున్న మరణాలు
Libiya: లిబియాలో వరదలు విలయతాండవం చేస్తున్నాయి. సోమవారం నుండి కుండపోతగా కురుస్తున్న వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. ఈ వరద తాకిడికి పెద్ద పెద్ద భవనాలు నేలకూలాయి. -
RBI New Order: బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ వార్నింగ్.. కస్టమర్లకు ఆ పత్రాలు ఇవ్వడం లేట్ అయితే జరిమానా
RBI New Order: ప్రాపర్టీ లోన్ విషయంలో రిజర్వ్ బ్యాంక్ కస్టమర్లకు అనుకూలంగా పెద్ద నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సిలు లేదా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు రుణాన్ని తిరిగి చెల్లించిన తర్వాత ఆస్తి పత్రాలను తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తే, వారు కస్టమర్లకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. -
Oracle: ఒరాకిల్‌కు 21 ఏళ్లలో అతిపెద్ద నష్టం.. రూ. 1.20 లక్షల కోట్లు కోల్పోయిన లారీ ఎల్లిసన్
Oracle: ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీల్లో ఒకటైన ఒరాకిల్ షేర్లు దాదాపు 14 శాతం క్షీణతతో ముగిశాయి. 21 ఏళ్ల తర్వాత కంపెనీ షేర్లలో అతిపెద్ద క్షీణత కనిపించింది. కంపెనీ ఆదాయంలో క్షీణత, రాబోయే నెలల్లో ఆదాయంలో ఆశించిన దానికంటే తక్కువ వృద్ధి స్టాక్ తగ్గడానికి దారితీసింది. -
Nipah virus : కేరళలో నిఫా కలకలం.. మూడు జిల్లాల్లో కంటైన్మెంట్ జోన్
Nipah virus : అనాలోచితంగా మనిషి చేసిన వికృత చేష్టల ఫలితంగా ఆవిర్భవించిన కరోనా ప్రపంచాన్ని వణికించింది. ఇప్పుడిప్పుడే అందరు అదో పీడకలని మరిచిపోతున్నారు. ఇంతలో మరో కొత్త వైరస్ విజృంభిస్తుంది. -
G20 Summit: బ్యాగుతో జీ20కి చైనా ప్రతినిధి బృందం.. అందులో ఏముంది?
G20 Summit: జీ20 సమ్మిట్ ముగిసింది.. కానీ ఓ షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. జీ20 సమ్మిట్ సందర్భంగా చైనా ప్రతినిధుల మర్మమైన బ్యాగ్.. హోటల్ తాజ్ ప్లేస్‌లో కలకలం రేపింది. ఈ సందర్భంగా 12 గంటల పాటు హైవోల్టేజీ డ్రామా కొనసాగింది. -
Yubari Melon: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండు.. దీని బదులు 30తులాల బంగారం కొనుక్కోవచ్చు
Yubari Melon: పుచ్చకాయలను తినడానికి అందరూ ఇష్టపడతారు. ఇందులో పొటాషియం పెద్ద మొత్తంలో లభిస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. అంతే కాకుండా గుండె సంబంధిత వ్యాధులు కూడా నయమవుతాయి.
తాజావార్తలు
-
AB Venkateswara Rao: విజయవాడలో ఏబీవీ ప్రచార వాహనాలపై దాడి.. పోస్టర్లు చించివేత!
-
Mumbai Indians: ఎంఐలో సంచలన మార్పులు.. బ్యాటింగ్ కోచ్‌గా ఉత్తప్ప.. మలింగ స్థానంలో మిచెల్, కొత్త కోచింగ్ స్టాఫ్ ఇదే..
-
Pooja Hegde: వరుస ఫ్లాపులతో డీలాపడ్డ పూజా హేగ్డే.. ఇక ఆశలన్నీ ఆ మూడు సినిమాలపైనే!
-
INDIA Bloc Rally: ఢిల్లీలో 20 లక్షల మంది వ్యాపారుల్లో ఆందోళన.. INDIA కూటమి ర్యాలీపై సోనియా గాంధీకి లేఖ
-
Aryan Shukla: ఏఐ కంటే స్పీడ్‌గా లెక్కలేసే భారతీయ కుర్రాడు..16 ఏళ్లకే 9 గిన్నిస్ రికార్డులు, అనేక బంగారు పతకాలు..
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!