Game Changer : మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. మరో రెండ్రోజుల్లో మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ థియేటర్లోకి రాబోతుంది.
Gold : బంగారంలో పెట్టుబడి పెట్టడం ఎల్లప్పుడూ సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది. ఇది భారతదేశంలో సాధారణ విషయం. భారతదేశంలోని చాలా మంది మహిళలు బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.
Kingston Movie : కోలీవుడ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ గా పేరొందిన జివి ప్రకాష్ కుమార్.. హీరోగా మారి విభిన్నమైన కథలు, పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.
Survival Story : సముద్రం.. మనలో చాలా మందికి సముద్రం అంటే చాలా భయం.. ఇంకొంత మందికి సముద్రం అంటే చాలా ఇష్టం. ఎక్కువ శాతం మంది తమ హాలిడేస్ ను సముద్రం వద్ద గడపాలని.. ఇంకొంతమంది అయితే సముద్రం మధ్యలో గడపాలని అనుకుంటారు.
Mahesh Babu : సోనూసూద్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. టాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో విలన్ పాత్రలను పోషించి మంచి గుర్తింపు దక్కించుకున్న నటుడు సోనూసూద్.
The Raja Saab : ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో అర డజన్ దాకా సినిమాలున్నాయి. వాటన్నింటిలోకి మొదట ప్రభాస్ మారుతి కాంబోలో తెరకెక్కుతున్న ది రాజా సాబ్ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.
Toxic : యష్ 'కేజీఎఫ్' సిరీస్ కంటే ముందు ఆయన ఎవరో పెద్దగా పరిచయం లేదు. కేజీఎఫ్ తర్వాత తన పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోయింది. ఆ సిరిసీ తర్వాత రాకింగ్ స్టార్ యష్ ప్రస్తుతం చాలా గ్యాప్ తీసుకున్నారు.