SSMB 29: ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం ఈ పేరు తెలియని వారుండరు. సినిమాల చిత్రీకరణలో ఆయన రేంజే వేరు. ఆయన సినిమా అంటే చాలు.. ప్రతి చిన్న విషయంలో పెర్ఫెక్షనిజం కచ్చితంగా కనిపిస్తుంది.
Bheems Ceciroleo : తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్స్ అనగానే ప్రస్తుతం దేవీశ్రీప్రసాద్, తమన్ పేర్లు వినిపిస్తాయి. ఈ ఇద్దరితోపాటు రెండేళ్లుగా అనిరుధ్ పేరు కూడా మోత మోగుతోంది.
Sankranthiki Vasthunnam : వెంకటేశ్ హీరోగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ చిత్రంలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా, మీనాక్షి చౌదరి లేడి పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుంది.
Bachchalamalli : కామెడీ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న అల్లరి నరేష్, డిఫరెంట్ జానర్ చిత్రాలతోనూ అలరిస్తున్నారు. విజయ్ కనక మేడల దర్శకత్వంలో నటించిన ‘ నాంది’ సినిమాతో అల్లరి నరేష్ తన సినిమాల స్టైల్ మార్చేశాడు.
Daaku Maharaj : వరుస భారీ విజయాలతో దూసుకెళుతున్నారు. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, తన 109వ చిత్రం బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు ‘డాకు మహారాజ్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు మేకర్స్.
Nagavamshi : నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమా ‘డాకు మహారాజ్’. ఇది బాలయ్య సినీ కెరియర్లో 109వ చిత్రంగా సంక్రాంతి కానుకగా త్వరలో రాబోతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీకి బాబీ కొల్లి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర ప్రొడక్షన్స్, ఫార్చ్యూన్ ఫోర్ పతాకం పై సంయుక్తంగా నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి […]
Upasana : టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌చరణ్, ఉపాసన పెళ్లి అయిన పదేళ్ల తర్వాత గతేడాది తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. 2023 జూన్ 20న ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ తెరకెక్కించిన దేవర సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది.
Allu Arjun : సినీ హీరో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు బన్నీపై కేసు నమోదు చేశారు.
Game Changer Event : బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అబ్బాయ్ రామ్ చరణ్ మధ్య బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఈ ఇద్దరు ఎన్నో వేదికలు పంచుకున్నారు.