SBI Car Loan: దేశంలో పండుగల సీజన్ మొదలైంది. అక్టోబర్ 24న దసరా. దీని తర్వాత ధంతేరస్, దీపావళి ఉన్నాయి. ఈ సమయంలో ప్రజలు పండుగ షాపింగ్ అంటూ చేస్తుంటారు. ముఖ్యంగా ధన్‌తేరస్‌లో వాహనాల విక్రయాలు పెరుగుతాయి.
Mission Gaganyan: గగన్‌యాన్ మిషన్‌లో ఇస్రో గొప్ప విజయాన్ని సాధించింది. అంతరిక్ష సంస్థ నౌక మొదటి ట్రయల్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఇందుకు శాస్త్రవేత్తలను ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ అభినందించారు.
Science Of Chilli Heat: ప్రపంచవ్యాప్తంగా ఆహారాన్ని ఇష్టపడే వ్యక్తులకు కొరత లేదు. చాలా మంది వివిధ రకాల ఆహారాన్ని ఇష్టపడతారు. అందుకోసం తిరుగుతూనే ఉంటారు. ప్రతి చోటా రుచి చూస్తూ ఉంటారు.
Indigo: పండుగ సీజన్‌లో విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతుందని అంచనా. అందుకు అనుగుణంగా చాలా విమానయాన సంస్థలు మంచి ఆఫర్లను అందిస్తున్నాయి. దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఇటీవల బేస్ ఫేర్‌కు ఇంధన ధరను జోడించి ఆశ్చర్యపరిచింది.
Rajasthan Election 2023: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రాజకీయాలతో పాటు నిజ జీవితంలోనూ మెజీషియన్ అంటారు. కాంగ్రెస్ ఏ వ్యూహంతో తన మాట విని తాను అనుకున్నది చేస్తుందో ఆయనకు తెలుసు.
Noida Police: నోయిడాలోని వాహనదారులకు గుడ్ న్యూస్. ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు జారీ చేసిన 17 లక్షలకు పైగా చలాన్లు కూడా మాఫీ చేయబడతాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వాహనాల చలాన్‌ను రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
Odisha: ఒడిశాలో దారుణం చోటు చేసుకుంది. పొరుగింట్లో పెంపుడు కుక్క నిరంతరం మొరుగుతోందని.. ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. ఆ కుక్క యజమాని అయిన మహిళపై తీవ్ర వేధింపులకు దిగాడు.
Gaganyaan Mission: భారతీయ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే ప్రతిష్టాత్మక మిషన్ గగన్ యాన్ కౌంట్ డౌన్ స్టార్ అయింది. తొలుత మానవ రహిత విమాన పరీక్షకు సర్వం సిద్ధమైనట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శుక్రవారం (అక్టోబర్ 20) తెలిపింది.
SBI Cards: ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డుల వాడకం బాగా పెరిగిపోయింది. బ్యాంకులు కూడా ప్రతి ఒక్కరికి ఒకటికి మించి క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి. ఈ క్రెడిట్ కార్డుల జారీలో దేశంలోని అతి పెద్ద బ్యాంకు కూడా ఒకటి.