Tusli Leave : చలికాలం చల్లని గాలులతో పాటు అనేక ఆరోగ్య సమస్యలను కూడా తీసుకొస్తుంది. ఈ కాలంలో ప్రజలు తరచుగా జలుబు, దగ్గు, బలహీనమైన రోగనిరోధక శక్తిని ఎదుర్కొంటారు.
Los Angeles Fire: అమెరికాలో చెలరేగిన అడవి మంటలు కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ నగరాన్ని బూడిద కుప్పగా మార్చాయి. ఈ అగ్నిప్రమాదం వల్ల ప్రజల ఇళ్లు, వ్యాపారాలు నాశనమవడమే కాకుండా, హౌస్ ఇన్సూరెన్స్ మార్కెట్ కూడా తీవ్రంగా ప్రభావితమైంది.
APPLE CEO Salary: ఐటీ దిగ్గజం ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ జీతం భారతదేశంలోని 32 వేల మంది వార్షిక ఆదాయం కంటే ఎక్కువ. 18 శాతం పెంపు తర్వాత టిమ్ కుక్ వార్షిక జీతం 74.6 మిలియన్ డాలర్లకు పెరిగింది.
Rajiv Bajaj : దేశంలోని పెద్ద కంపెనీ ఎల్ అండ్ టి చైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణ్యం చేసిన ఒక ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుబ్రమణియన్ తన ఒక ప్రకటనలో ఉద్యోగులు ప్రతి వారానికి 90 గంటలు పని చేయాలని అన్నారు.
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తను ప్రస్తుతం ఇండియాస్ ప్రస్టేజియస్ ప్రాజెక్ట్ ఎస్ ఎస్ ఎంబీ 29 చేస్తున్న సంగతి తెలిసిందే.
Indian 3 : కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా ప్రాంఛైజీ ప్రాజెక్ట్ ఇండియన్ 3. భారతీయుడుకు కొనసాగింపుగా వస్తోన్న ఈ చిత్రంలో కమల్‌హాసన్ టైటిల్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే.
NTR : సినిమా నటీనటలు జనాల్లోకి వెళ్లాలంటే వెళ్లలేని పరిస్థితులు ఉంటాయి. ఇటీవల కాలంలో సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయినోళ్లు కూడా రోడ్డు మీద ఓపెన్ గా తిరుగలేని పరిస్థితి.
Mokshagna : నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ అందని ద్రాక్షలా అభిమానులను ఊరిస్తూనే ఉంది. ఇంతలో ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ ఎంట్రీ సినిమా ప్రకటించారు. ఆ సినిమా ప్రీ-ప్రొడక్షన్ ఎంతవరకు జరిగిందో తెలియదు.