Rakesh Reddy
Author- NTV Telugu-
Raviteja : కిక్ లాంటి కిక్కు ఇస్తుంది.. మాస్ జాతర.. ఇందులో నో డౌట్
Raviteja : రవితేజ ఈ పేరుతో పెద్దగా పరిచయం అక్కర్లేదు. విభిన్న చిత్రాలతో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. రవితేజ ఇప్పుడు 75వ సినిమా మైలురాయికి చేరుకున్నారు. తన ప్రతిష్టాత్మక 75వ సినిమాకి రచయిత-దర్శకుడు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. -
Anshu Ambani : 23 ఏళ్ళ తర్వాత హీరోయిన్ గా రీఎంట్రీ ఇస్తున్న నాగ్ హీరోయిన్
Anshu Ambani : టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున హీరోగా నటించిన మన్మథుడు సినిమా గుర్తుందా. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఆ సినిమాను ఇప్పటికీ ఆడియన్స్ ను అలరిస్తూనే ఉంది. సినిమాలో నాగార్జున బ్రహ్మనందం కామెడీ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. -
Prashanth Varma : “హను మాన్”చిత్రానికి ఏడాది.. అక్కడ టాటూ వేయించుకున్న ప్రశాంత్ వర్మ
Prashanth Varma : క్రియేటివ్ జీనియస్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా లీడ్ రోల్ లోవచ్చిన హనుమాన్ సూపర్ హిట్ గా నిలిచింది. గతేడాది సంక్రాంతి కానుకగా వచ్చి దాదాపు మొత్తం మీద 100కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. -
Sonu Sood : ఇద్దరు స్టార్ హీరోల గుట్టు రట్టు చేసిన సోనూ సూద్
Sonu Sood : ప్రముఖ నటుడు సోనూ సూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అరుంధతి సినిమాలో పశుపతిగా ప్రతి తెలుగు ప్రేక్షకుడికి దగ్గరయ్యారు. ఆ తర్వాత ఆయన హీరోగా, విలన్ గా సినిమాలు చేస్తున్నారు. -
Adani : మహా కుంభ మేళాలో అదానీ మహాకార్యం.. అదేమిటంటే ?
Adani : ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహాకుంభమేళా 2025లో భక్తులకు ఆహారాన్ని అందించడానికి అదానీ గ్రూప్, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ (ఇస్కాన్) చేతులు కలిపాయి. -
Stock Market : ఫారిన్ ఇన్వెస్టర్ల ‘క్విట్ ఇండియా ప్రచారం’ జనవరిలోనే ఎందుకు మొదలవుతుంది ?
Stock Market : విదేశీ పెట్టుబడిదారులు జనవరి నెలలో స్టాక్ మార్కెట్ నుండి తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటూనే ఉన్నారు. ఇప్పటి వరకు విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ నుండి రూ.22 వేల కోట్లకు పైగా పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. -
The Family Man 3 : విడుదలకు సిద్ధమైన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’
The Family Man 3 : బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్, డీకే దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’. మనోజ్ బాజ్‌పేయి కీలక పాత్ర పోషించారు. -
Game Changer : ‘గేమ్ చేంజర్’ బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ను ఫ్యాన్స్‌తో కలిసి జరుపుకున్న రామ్ చరణ్
Game Changer : ఓ వైపు మెగాభిమానులు.. మరో వైపు సినీ ప్రేక్షకులు ఇస్తోన్న ఆదరణతో ‘గేమ్ చేంజర్’ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తూ దూసుకెళ్తోంది. -
Megha Shukla : అమ్మడు ఈ రేంజ్ లో చూపిస్తే అబ్బాయిలు ఆగుతారా చెప్పు
-
Game Changer : గేమ్ ఛేంజర్ స్పెషల్ షో రద్దు.. ప్రభుత్వ ఉత్తర్వులు
Game Changer : మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ థియేటర్లో రిలీజ్ అయింది. మావెరిక్ దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని సాలిడ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కించారు.
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!