Bachchalamalli : మరోసారి సీరియస్ సబ్జెక్ట్ తో బచ్చల మల్లి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అల్లరి నరేష్. “బచ్చల మల్లి” కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
Vishal : కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. డెంగీతో పాటు వైరల్ ఫీవర్ కారణంగా తీవ్రమైనటు వంటి ఒళ్లు నొప్పులు, ఇతర సమస్యలతో బాధపడుతున్నారు.
Kajal : భాషతో సంబంధం లేకుండా దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది కాజల్ అగర్వాల్. అనతి కాలంలోనే భారీ చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది.
Game Changer :మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ థియేటర్లోకి ఈ రోజు వచ్చేసింది.
Suriya : : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాను రీసెంటుగా నటించిన సినిమా కంగువ. ఎన్నో అంచనాలతో వచ్చిన సినిమా డిజాస్టర్ గా నిలిచింది.
Game Changer : మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ థియేటర్లోకి రాబోతోంది.
Bachchalamalli : అల్లరి సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన హీరో నరేష్. ఫస్ట్ సినిమానే తన ఇంటి పేరుగా మార్చుకుని కామెడీ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నాడు.
Game Changer : గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ ధరలపై తెలంగాణ హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. అదనపు షోలు, షో టైమింగ్స్, రద్దీపై రేపు ఆదేశాలు ఇస్తామని కోర్టు స్పష్టం చేసింది.