CM Mamata Banerjee : మూడు హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం తర్వాత, ప్రతిపక్ష పార్టీల కూటమి అయిన ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా) గురించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Mahadev : మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసును విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పెద్ద విజయం సాధించింది. మంగళవారం నాడు ఇద్దరు ప్రధాన నిందితుల్లో ఒకరైన రవి ఉప్పల్‌ను దుబాయ్‌లో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Article 370: ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై చైనా మంగళవారం స్పందించింది. కశ్మీర్ సమస్యను భారత్-పాక్ మధ్య చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పేర్కొంది.
Oath Ceremony : మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ముఖ్యమంత్రుల పేర్లను ప్రకటించారు. ఇప్పుడు ప్రమాణ స్వీకారోత్సవం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. నేడు రెండు రాష్ట్రాల్లో ప్రమాణస్వీకార కార్యక్రమాలు జరగనున్నాయి.
Gaza : గాజాలో భీకర యుద్ధం కొనసాగుతుంది. దీంతో తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. సోమవారం రఫా సరిహద్దును దాటి గాజాలోకి ప్రవేశించిన సహాయక ట్రక్కులపై ఎగబడ్డ జనం అందినకాడికి సామగ్రిని ఎత్తుకుపోయారు.
Royal Enfield: బుల్లెట్ నేడు యువత ఫస్ట్ ఛాయిస్. నేడు రాయల్ ఎన్ఫీల్డ్ అతిపెద్ద లాభదాయక సంస్థగా అవతరించింది. అయితే 1994లో బుల్లెట్ దివాలా అంచున ఉన్న సంగతి తెలిసిందే.
Chennai: తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లి శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం. ద్రవిడ నిర్మాణ శైలిలో రూపొందించబడిన ఈ ఆలయంలో విష్ణుమూర్తి వివిధ రూపాలు భక్తులను కనువిందుచేస్తాయి.
Sabarimala : ప్రస్తుతం కేరళలోని శబరిమల ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. కొంతమంది యాత్రికులు దర్శనం కోసం 18 గంటల పాటు వేచి ఉండడంతో తీవ్ర గందరగోళం నెలకొంది.