Dhiraj Sahu : 'క్యాష్ కింగ్'గా వార్తల్లో నిలుచిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహూ ఆస్తులకు సంబంధించి వరుసగా సంచలనాలు వెల్లడవుతూనే ఉన్నాయి. ఒకవైపు రాంచీలోని సుశీలా నికేతన్ నివాసంలో దాడులు కొనసాగుతున్నాయి.
Himachal Pradesh: కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో ఒకటి హిమాచల్ ప్రదేశ్. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు నేడు తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు.
China: 2017లో భారత్, చైనాల మధ్య డోక్లామ్ వివాదం తలెత్తిన సమయంలో పశ్చిమ భూటాన్‌కు సమీపంలో ఉన్న సిలిగురి కారిడార్ ఒక ముఖ్యమైన వ్యూహాత్మక ప్రదేశంగా మారింది.
Rajasthan: ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ తర్వాత ఇప్పుడు అందరి చూపు రాజస్థాన్‌పైనే ఉంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎవరన్న సస్పెన్స్ ఈరోజు వీడనుంది. ఈ రోజు జరిగే బిజెపి లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి పేరును ఆమోదించనున్నారు.
Afghanistan :ఆఫ్ఘనిస్థాన్ మరోసారి భూకంపంతో వణికిపోయింది. ఆఫ్ఘనిస్థాన్‌లో ఈరోజు ఉదయం బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.2గా నమోదైంది.
Stock Market Opening: నేడు భారత స్టాక్ మార్కెట్ మళ్లీ వేగంగా కదులుతోంది. మార్కెట్ ప్రారంభమైన వెంటనే నిఫ్టీ ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయిని అధిగమించి సరికొత్త శిఖరాన్ని తాకింది.
Pranab Mukherjee : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ రచించిన 'ప్రణబ్ మై ఫాదర్ ఎ డాటర్ రిమెంబర్స్' పుస్తకాన్ని సోమవారం ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.