Kerala : కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ సోమవారం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై విమర్శలు గుప్పించారు. తనను శారీరకంగా దెబ్బతీసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు.
Congo Rains: ఆఫ్రికా ఖండంలో రెండో అతిపెద్ద దేశమైన కాంగోలో వరదలు, కొండచరియలు బీభత్సం సృష్టిస్తున్నాయి. బుకావు నగరంలో కుండపోత వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి, ఇళ్లు కూలి 14 మంది మరణించారు.
Delhi Winter Temperature : గత నాలుగు రోజుల్లో దేశ రాజధాని ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత మూడు డిగ్రీలకు పైగా పడిపోయింది. ఉదయాన్నే చలి ఎక్కువైంది. ఈ సీజన్‌లో సోమవారం ఉదయం అత్యంత చలిగా ఉంది.
Shigella:ఇజ్రాయెల్ - హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమై రెండు నెలలు దాటింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ సైనికులను ఒక వ్యాధి చుట్టుముట్టింది. ఇది వేగంగా విస్తరిస్తోంది.
Massive Fire Broke : ఉత్తరఖండ్ రాష్ట్రంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మోటహల్దులోని జాతీయ రహదారిపై పిల్లలతో వెళ్తున్న షాంఫోర్డ్ సీనియర్ సెకండరీ స్కూల్ బస్సులో మంటలు చెలరేగాయి.
Bank Robbery: మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా వరోరా తాలూకాలోని టెముర్డాలో ఉన్న ఓ బ్యాంకులో కుక్కలు కాపలాగా ఉన్నాయి. గత 15 ఏళ్లలో ఈ బ్యాంకు గోడలు 7 సార్లు పగులగొట్టినా ఒక్కసారి కూడా బ్యాంకును దోచుకోవడంలో దొంగలు సక్సెస్ సాధించలేకపోయారు.
Chhattisgarh New CM: ఛత్తీస్‌గఢ్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? ఈ ప్రశ్న మొత్తం ఛత్తీస్‌గఢ్‌లో చర్చనీయాంశంగా మారింది. దాదాపు అరడజను మందికి పైగా బీజేపీ నేతలు సీఎం రేసులో ఉన్నారు. కానీ ఏ ఒక్క పేరును ఎవరూ ఫిక్స్ చేయలేరు.
Fire Accident: హర్దోయ్ జిల్లా గల్లా మండి కమిటీలో వరి ధాన్యం కొనుగోలు చేసే వ్యాపారి దుకాణంలో మంటలు చెలరేగాయి. వరిధాన్యం కొనుగోలు చేసేందుకు సంస్థలో ఉంచిన రూ.20 లక్షలకు పైగా విలువ చేసే ఖాళీ బస్తాలు కాలి బూడిదయ్యాయి.
Lawyers Boycott Court : న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌పై హైకోర్టు స్పందించింది. న్యాయశాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, ఏపీ బార్ కౌన్సిల్ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రంలోని 14 బార్ అసోసియేషన్ల అధ్యక్షులకు నోటీసులు జారీ చేసింది.