Curry Leaves Benefits: చాలా మంది కరివేపాకును తీపి వేప అని కూడా పిలుస్తారు. కిచెన్ లో ఇది లేకుండా వంట పూర్తి కాదు. ఇది చాలా భారతీయ వంటలలో తప్పని సరిగా ఉపయోగించాల్సిందే.
Curd : మంచి జీర్ణక్రియ కోసం వేసవిలో ఆహారంలో పెరుగు లేదా మజ్జిగను చేర్చుకోవడం మంచిది. ఈ రెండూ మన ఆరోగ్యానికి మేలు చేసేవే అయినప్పటికీ పెరుగు, మజ్జిగ మధ్య మనకు ఏది ఎక్కువ ఉపయోగకరమో ప్రజల మనస్సులో తరచూ ఈ ప్రశ్న తలెత్తుతుంది.
Bihar : బెగుసరాయ్‌లో ఓ మహిళ హత్యకు గురైంది. ఈ హత్య చేసింది మరెవరో కాదు ఆమె కొడుకే. తల్లిని ఇటుకలు, రాళ్లతో చితకబాది హత్య చేశాడు. హత్య తర్వాత ఆ ప్రాంతంలో సంచలనం రేగింది.
Pakistan : శుక్రవారం భారత షేర్లు పతనమవుతున్నప్పటికీ.. గత ఐదు రోజులుగా పాకిస్థాన్ స్టాక్ మార్కెట్‌లో కాసుల వర్షం కురుస్తోంది. కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్ సుమారు ఐదు రోజుల్లో 10 శాతం కంటే ఎక్కువ పెరుగుదలను చూస్తోంది.
Air India Airlines : టాటా గ్రూపునకు చెందిన ఎయిర్ ఇండియా ఎయిర్‌లైన్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఇటీవల విమానంలోని ఆహార పదార్థాలలో బ్లేడ్ లాంటి వస్తువు కనిపించింది.
Tamilnadu : ఇక మీదట తమిళనాడులో విద్యార్థులు చేతికి తిలకం, బ్యాండ్ కట్టుకుని పాఠశాలకు వెళ్లలేరు. అలాగే ఏ విద్యార్థి కూడా తన పేరులో కులాన్ని చేర్చుకోలేరు.
Road Accident : హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలోని జుబ్బల్‌లో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జుబ్బల్‌లోని గిల్తాడి రోడ్డుపై హెచ్‌ఆర్‌టీసీ బస్సు బోల్తా పడింది.