Mukhesh Ambani : ముంబైలోని అంధేరిలో మహిళా ఆయుర్వేద వైద్యురాలిని రూ.7 లక్షలు మోసం చేసిన ఉదంతం వెలుగు చూసింది. ఈ మోసం చేయడానికి డీప్‌ఫేక్ వీడియోలను ఉపయోగించారు.
California : అమెరికాలో జునెటీన్ వేడుకల్లో మరోసారి కాల్పుల ఘటన వెలుగు చూసింది. కాలిఫోర్నియాలోని ఓక్‌లాండ్‌లో 15 మందిపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.
Indigo : విమానం గాలిలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు అల్లకల్లోలం అవుతుంది. విమానంలో కుదుపులు సాధారణ విషయం అయినప్పటికీ కొన్నిసార్లు ఇదే చాలా భయానకంగా మారుతుంది.
Kanchenjunga Accident : పశ్చిమ బెంగాల్‌లో సోమవారం జరిగిన కాంచన్‌జంగా రైలు ప్రమాదానికి సంబంధించి గూడ్స్ రైలు డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్, గార్డులను దోషులుగా నిర్ధారించారు.
Cough In Summer: దగ్గు లేదా జలుబు అనేవి వస్తే వెంటనే తగ్గిపోవు. కొన్ని వారాలు.. ఒక్కోసారి నెల కూడా ఉంటుంది. అయితే కొంతమంది వేసవి కాలంలో కూడా ఈ సమస్యను ఎదుర్కొంటారు.
Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో వికలాంగులకు సామూహిక వివాహం నిర్వహించారు. ఇందులో ప్రతి జంట కూడా వివాహం తర్వాత ఒక లక్ష రూపాయలు పొందుతారు. అయితే డబ్బుపై దురాశతో ఇప్పటికే పెళ్లయిన కొన్ని జంటలు కూడా పెళ్లికి వచ్చారు.
New Zealand : న్యూజిలాండ్‌లో భారీ విమాన ప్రమాదం తప్పింది. సోమవారం ప్రయాణీకుల విమానం టేకాఫ్ అయిన వెంటనే పక్షిని ఢీకొట్టింది. ఆ తర్వాత విమానంలో మంటలు చెలరేగడంతో ఇంజిన్ ఆగిపోయింది.