Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలోని వందలాది గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. గ్రామాల్లోకి వరద నీరు చేరింది. అలాంటి పరిస్థితుల్లో గుండెను పిండేసే వీడియో ఒకటి బయటకు వచ్చింది.
NK Singh : హింసాకాండతో కాలిపోయిన మణిపూర్‌కు ఓ శుభవార్త, పూర్తి రాష్ట్ర హోదా పొందిన తర్వాత తొలిసారిగా ఈశాన్య రాష్ట్రానికి చెందిన ఒకరు సుప్రీంకోర్టు న్యాయమూర్తి కాబోతున్నారు.
Aravind Kejriwal : మద్యం కుంభకోణంలో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. అరెస్టును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై తీర్పును వెలువరిస్తూనే సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
Raj Tarun Lavanya : రాజ్ తరుణ్- లావణ్యల ఇష్యూ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్ తనని మోసం చేశాడు అంటూ లావణ్య పోలీసులను ఆశ్రయించింది.
Maharashtra Mlc Polls : లోక్‌సభ ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి, ఇండియా బ్లాక్‌ల మధ్య మరో పెద్ద రాజకీయ పోరు నెలకొంది. రాష్ట్రంలోని 11 శాసనమండలి స్థానాలకు నేడు ఎన్నికలు జరగనున్నాయి.
Lightning Strikes : దేశంలోని పలు రాష్ట్రాల్లో పిడుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లోని వివిధ ప్రాంతాల్లో పిడుగుల కారణంగా 100 మందికి పైగా మరణించారు..
Hathras Stampede : హత్రాస్ తొక్కిసలాటపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది.
Nepal : నేపాల్‌లో ఈ ఉదయం కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 63 మంది ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులు త్రిశూలి నదిలో కొట్టుకుపోయాయి. రెండు బస్సుల్లో డ్రైవర్లతో సహా మొత్తం 63 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం.