Uttarkhand : ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ, కేదార్నాథ్ నడక మార్గంలో కొండపై నుండి శిథిలాలు పడిపోవడం వల్ల ముగ్గురు వ్యక్తులు మరణించారు..
ముఖేష్ అంబానీ తనయుడు ఆకాష్ అంబానీ తన పేరిట సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆకాష్ అంబానీకి చెందిన టెలికాం కంపెనీ రిలయన్స్ జియో చైనా కంపెనీలను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే నంబర్ 1 కంపెనీగా అవతరించింది.
Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. తాజగా అమ్రోహా సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గూడ్స్ రైలులోని 12 కోచ్‌లు పట్టాలు తప్పాయి.
Israel Yemen War : టెల్ అవీవ్ నగరంపై హౌతీ తిరుగుబాటుదారులు చేసిన డ్రోన్ దాడికి ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంది. ఒక రోజు తర్వాత ఇజ్రాయెల్ పశ్చిమ యెమెన్‌లోని అనేక తిరుగుబాటు గ్రూపు లక్ష్యాలపై దాడి చేసింది.
Parliament: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు నేడు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ తరఫున గౌరవ్ గొగోయ్, ప్రమోద్ తివారీ హాజరుకానున్నారు.
Manipur : భారత సైన్యం, మణిపూర్ పోలీసులతో సంయుక్త ఆపరేషన్‌లో, తూర్పు ఇంఫాల్ జిల్లాలోని సైచాంగ్ ఇథమ్ ప్రాంతంలో ఎనిమిది ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్‌లను (ఐఇడి) స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేసింది.
Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కుటుంబం మొత్తం మృత్యువాత పడింది. అర్థరాత్రి ఒక ట్రక్కు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుడిసెపైకి బోల్తా పడింది.
Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లోని శ్రావస్తిలో ఏడో తరగతి విద్యార్థి తన టీచర్‌ను కొట్టి మరీ కొట్టి ఆస్పత్రిలో చేర్పించాడు. ఇప్పుడు ఆ టీచర్ ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్నారు. అతని పరిస్థితి చాలా విషమంగా ఉంది.