Budget 2024 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆమె బృందం నార్త్ బ్లాక్‌లో బడ్జెట్ వివరాలను రెడీ చేస్తోంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా బడ్జెట్‌ను సిద్ధం చేసే బాధ్యత ఈ బృందంపై ఉంది.
Budget 2024 : ఒకవైపు ప్రపంచంలో రెండు యుద్ధాలు నడుస్తున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా ప్రతిరోజూ దాడి చేస్తుంటే, ఇజ్రాయెల్ హమాస్‌ను నాశనం చేయడానికి ప్రతిరోజూ క్షిపణులను ప్రయోగిస్తోంది.
Haryana : హర్యానాలోని అంబాలాలో అత్యంత బాధాకరమైన సంఘటన వెలుగు చూసింది. ఇక్కడ రిటైర్డ్ ఆర్మీ సుబేదార్ తన కుటుంబంలోని ఐదుగురిని హత్య చేశాడు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.
Gujarat : గుజరాత్‌లో ఓ ఐఏఎస్ అధికారి భార్య విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటి గుమ్మం వద్దే విషం తాగి భార్య మృతి చెందినట్లు సమాచారం. కొంతకాలం క్రితం ఆమె ఒక గ్యాంగ్‌స్టర్‌తో పారిపోయింది.
Economic Survey 2024: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను లోక్‌సభలో సమర్పించారు. సర్వే ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జిడిపి 6.5 - 7 శాతంగా అంచనా వేశారు.
Budget 2024 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23 మంగళవారంనాడు పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌లో ఎలాంటి కీలక ప్రకటనలు చేస్తారో అని దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Tamilnadu : ఒక్కసారి ఊహించుకోండి.. చెత్త కుప్పలో లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ దొరికితే. డైమండ్ నెక్లెస్ అందుకున్న తర్వాత ఎవరైనా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతారు. అయితే పోగొట్టుకున్న సొంత వజ్రాల హారం తిరిగి దొరికితే సంతోషం రెట్టింపు అవుతుంది.
PM Modi : బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.
Vijay : తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ తమిళనాడులో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు (2026) సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఆయన తన పార్టీ రూపు రేఖల మీద దృష్టిపెట్టారు.