Rakesh Reddy
Author- NTV Telugu-
Microsoft Outage : మైక్రోసాఫ్ట్ కారణంగా ప్రపంచంలో గందరగోళం.. స్టాక్ మార్కెట్ పై తీవ్ర ప్రభావం
Microsoft Outage : మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ సిస్టమ్‌లో సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచ వ్యాప్తంగా గందరగోళం నెలకొంది.. ఇది ముంబై నుండి బెర్లిన్ వరకు ఎయిర్‌లైన్స్ నుండి బ్యాంకింగ్, స్టాక్ ఎక్స్ఛేంజీల వరకు అన్నింటిని ప్రభావితం చేసింది. -
Microsoft Outage : ప్రపంచ వ్యాప్తంగా క్రాష్ అయిన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్.. విమాన సేవలకు అంతరాయం
Microsoft Outage : మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో పెద్ద బగ్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ బగ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విండోస్ యూజర్ల సిస్టమ్ స్క్రీన్లు నీలం రంగులోకి మారుతున్నాయి. -
Uttarpradesh : మంచంపై పడుకున్న యువకుడు.. ప్యాంట్‌లోకి దూరి ప్రైవేట్ పార్టుపై కాటేసిన పాము
Uttarpradesh : ప్రస్తుతం వానాకాలంలో జనాలు పాముకాటుకు గురైన వార్తలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని దేవాస్‌లో కూడా ఇలాంటి ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ యువకుడిని విషసర్పం కాటు వేసింది. -
Budget 2024 : మూడు కోట్ల మంది కల నెరవేర్చనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
Budget 2024 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్‌ను 23 జూలై 2024న సమర్పించనున్నారు. ఈసారి బడ్జెట్ లో ప్రభుత్వ దృష్టి మధ్యతరగతి, పేదలపైనే ఉండొచ్చు. -
Scientific Research: ఇక ఏళ్లకు ఏళ్లు బతికేయొచ్చు.. వయసు పెరుగుతుందన్న భయమే అవసరం లేదు
Scientific Research: చాలా మందికి వయసు అయిపోతుంది చావుకు దగ్గరవుతున్నామనే భయం ఉంటుంది. చావును ఎదురించి చాలా కాలం పాటు జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కాలం గడుస్తున్నకొద్దీ మనిషి సగటు జీవితకాలం పెరుగుతోంది. -
Infosys : 52 వారాల గరిష్టానికి ఇన్ఫోసిస్ షేర్లు..మూడు నెలల్లో రూ.6368 కోట్లు ఆర్జించిన కంపెనీ
Infosys : భారతదేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ భారీ లాభాలను ఆర్జించింది. జూన్ త్రైమాసికంలో కంపెనీ రూ.6,368 కోట్ల నికర లాభాన్ని సాధించింది. ఇది 7.1 శాతం వార్షిక వృద్ధిని చూపుతోంది. -
Meghalaya : మేఘాలయలో బయటి వ్యక్తులను నో పర్మిషన్
Meghalaya : మేఘాలయలో గత 12 రోజుల్లో 2,500 మంది వలస కార్మికులను ఇన్నర్ లైన్ పర్మిట్ (ILP) అనుకూల కార్యకర్తలు తరిమికొట్టారు. వలస కార్మికులు రాష్ట్ర కార్మిక శాఖలో తప్పనిసరి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. -
Chandipura Virus : చండీపురా వైరస్ కారణంగా గుజరాత్‌లో 14 మంది మృతి
Chandipura Virus : గుజరాత్‌లోని పలు జిల్లాల్లో చండీపురా వైరస్ బీభత్సం సృష్టిస్తోంది. చండీపురా వైరస్ అనేది ఆర్ఎన్ఏ వైరస్, ఇది సాధారణంగా ఆడ ఫ్లెబోటోమైన్ ఫ్లై ద్వారా వ్యాపిస్తుంది. -
Real Estate : లగ్జరీ హౌస్ అమ్మకాల్లో హైదరాబాద్ టాప్.. సిబిఆర్‌ఇ నివేదిక
Real Estate : దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో రూ. 4 కోట్లు.. అంతకంటే ఎక్కువ ధర ఉన్న లగ్జరీ ఇళ్ల విక్రయాలు ఈ ఏడాది ప్రథమార్థంలో (జనవరి-జూన్) 8,500 యూనిట్లకు పెరిగాయి. -
Pakistan : భయపడిన పాకిస్తాన్ షాబాజ్ ప్రభుత్వం..ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లపై నిషేధం
Pakistan : పాకిస్థాన్‌లోని షాబాజ్ ప్రభుత్వం ప్రతి విషయంలోనూ విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది. కొన్ని నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో పీఎంఎల్-ఎన్ ఎలాగోలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోయింది.
తాజావార్తలు
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్‌కు బ్రేక్!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!